Shraddha Kapoor Pics: శ్రద్ధా కపూర్ హాట్ ట్రీట్.. ఎంత శ్రద్దగా అందాలను చూపిస్తుందో!

Shraddha Kapoor Latest bold Pictures shakes internet. శ్రద్ధా కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లాంగ్ డ్రెస్సులో శ్రద్దగా అందాలను ఆరబోశారు. స్లీవ్ లెస్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 10, 2022, 05:31 PM IST
  • శ్రద్ధా కపూర్ హాట్ ట్రీట్
  • ఎంత శ్రద్దగా అందాలను చూపిస్తుందో
  • శ్రద్ధా కపూర్ అరాచకం మాములుగా లేదు
Shraddha Kapoor Pics: శ్రద్ధా కపూర్ హాట్ ట్రీట్.. ఎంత శ్రద్దగా అందాలను చూపిస్తుందో!

Bolywood Actress Shraddha Kapoor looks stunning in Long Dress: 1987 మార్చి 3న శ్రద్ధా కపూర్ ముంబైలో జన్మించారు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించారు.

2013లో విడుదలైన ఆషికి 2లో గాయని పాత్రలో శ్రద్ధా కపూర్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు. 

హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రద్ధా కపూర్ స్టార్ హీరోయిన్ అయ్యారు. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో'‌లో నటించారు. ఈ సినిమాలో అటు గ్లామర్ గాను, ఇటు యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టారు. 

శ్రద్ధా కపూర్ ఎప్పటికపుడు తన లేటెస్ట్ ఫోటోస్‌, తాను నటిస్తున్న సినిమాల గురించి విశేషాలను సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటారు.


 
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లాంగ్ డ్రెస్సులో శ్రద్దగా అందాలను ఆరబోశారు. స్లీవ్ లెస్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. 

Also Read: హాఫ్ సెంచరీ బాదిన సూర్య.. మ్యాచ్ ఆడకుండా కోహ్లీ ఏం చేస్తున్నాడో చూడండి! ఫాన్స్ ఫిదా

Also Read: BRS FELXI: పాకిస్తాన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ప్లెక్సీలు? చిక్కుల్లో సీఎం కేసీఆర్.. రగలిపోతున్న బీజేపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x