ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది.
"All arrangements have been made in Gujarat by Chief Electoral officer of the state, at all places in counting halls for the state assembly elections" says Chief Election Commissioner (CEC) AK Joti #GujaratElection2017 pic.twitter.com/WRGxK1hXOV
— ANI (@ANI) December 18, 2017
గుజరాత్ ఎన్నికల సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమీషనరు తెలిపారు
#Visuals from a strong room in #Ahmedabad, ballot boxes brought in for counting #GujaratElection2017 pic.twitter.com/sT6oP9QQzK
— ANI (@ANI) December 18, 2017
అహ్మదాబాద్లో బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తున్న సిబ్బంది
Gujarat: Visuals from Election Commission's webcasting control room in Gandhinagar. EC has installed a total of 1251 cameras across 37 counting centres in the state. pic.twitter.com/CfV4y7YUM3
— ANI (@ANI) December 18, 2017
దాదాపు 37 కౌంటింగ్ సెంటర్లలో 1251 కెమెరాలు అమర్చిన ఎన్నికల కమీషన్
Delhi: 15 trains arriving late & 12 cancelled due to decreased visibility/ operational reasons. pic.twitter.com/4cplbNxogl
— ANI (@ANI) December 18, 2017
గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని.. ఢిల్లీలో 15 రైళ్ళు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే పలు రైళ్ల సర్వీసులను క్యాన్సిల్ చేశారు.