Astro news in telugu: గ్రహాల కదలిక ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆస్ట్రాలజీ లెక్కల ప్రకారం, ఏప్రిల్ 24 రాత్రి 11:58 గంటలకు శుక్రుడు మేషరాశి ప్రవేశం చేశాడు. సూర్యుడు మరియు బృహస్పతి ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నారు. మేషరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన త్రిగ్రాహి యోగం రూపొందుతుంది. ఈ యోగం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్య రాశి
సూర్యుడు, బృహస్పతి మరియు శుక్రుడు చేస్తున్న త్రిగ్రాహి యోగం కన్యారాశి వారికి ఎన్నో రకాల బెనిఫిట్స్ ను అందించబోతుంది. ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. కోరుకున్న జాబ్ వస్తుంది.
మిధునరాశి
త్రిగ్రాహి యోగం మిథునరాశి వారి కెరీర్ లోని సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. మీరు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. బిజినెస్ చేసేవారు భారీ డీల్స్ కుదుర్చుకుంటారు. మీ దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీకు అప్పుల వాళ్ల నుండి విముక్తి లభిస్తుంది.
మకరరాశి
మకరరాశి వారికి త్రిగ్రాహి యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. ఈ సమయంలో చేసే ఇన్వెస్ట్ మెంట్ భారీ లాభాలను ఇస్తుంది. అదృష్టం కలిసి వచ్చి మీరు ఏది అనుకుంటే జరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పోజిషన్ కు వెళతారు. అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Surya Dev: సూర్యుడి నక్షత్ర సంచారంతో ఈ 3 రాశులవారు ఆకస్మిక లాభాలు పొందుతారు!
Also Read: Weekly Lucky Zodiacs: మే మొదటి వారం టాప్ 4 లక్కీ రాశులు.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Trigrahi Yog 2024: త్రిగ్రాహి యోగంతో రేపటి నుండి ఈ 3 రాశులకు మహార్దశ