/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Trolls on Rashmika:  సౌత్ లో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇటీవల పుష్ప సినిమాలో (Pushpa Movie) తన నటనతో అభిమానులు మనసులను గెలుచుకుంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది రష్మిక (Rashmika Mandanna). ఇందులో షార్ట్ ధరించి..టోఫీ పెట్టుకుని ఉంది.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ (Netizens) ట్రోల్ చేస్తూ..రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 

కొంతమంది రష్మిక లుక్‌ని ప్రశంసించగా...మరి కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిందంటూ ఒకరు, ఇంత చలిలో కూడా షార్ట్స్ అవసరమా అంటూ మరొకరు,  ఆమె పుట్ బాల్ ప్లేయర్ అనుకున్నానని మరోకరు ఇలా పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Sami Sami Song: సామీ సామీ పాటకు డేవిడ్ వార్నర్ కూతుళ్ల డ్యాన్స్‌పై బన్నీ రియాక్షన్ ఏంటి

రష్మిక ఇటీవల నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక (Pushpa Actress Rashmika) నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ మంచి వసూళ్లు సాధించింది. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. ప్రస్తుతం రష్మిక  'మిషన్ మజ్ను' చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
watch video: Netizens troll Rashmi Mandanna's look at Mumbai airport
News Source: 
Home Title: 

Trolls on Rashmika: అయ్యయ్యో మన 'శ్రీవల్లీ' ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిందే..? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్

Trolls on Rashmika: అయ్యయ్యో మన 'శ్రీవల్లీ' ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిందా..? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్
Caption: 
Rashmika Mandanna Pic Viral (Source: Instagram)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక సందడి 

వైరల్ గా మారిన వీడియో 

రష్మికను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
 

Mobile Title: 
Rashmika: ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిన శ్రీవల్లీ? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, January 24, 2022 - 10:56
Request Count: 
120
Is Breaking News: 
No