Jio 72 Days Recharge Plan: టెలికాం కంపెనీ మరో సూపర్ హిట్ ప్లాన్ యూజర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ , ఎయిర్టెల్కు బిగ షాక్ ఇస్తుంది. ఇటీవల బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలు కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.749 నయా ప్లాన్ తో జియో సినిమాలు కూడా ఉచితంగా అందిస్తూ ఆకట్టుకుంటుంది.. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించేవారికి జియో 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సూపర్ ఆఫర్. అంతేకాదు ఈ ప్లాన్లో అదనంగా 20 జీబీ ఎక్కువ పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.