Maghi Purnima: మాఘీ పౌర్ణమి.. కుంభమేళకు భారీగా పొటెత్తిన భక్తులు..

Maghi Purnima: కుంభమేళలో భక్తులు భారీగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

  • Zee Media Bureau
  • Feb 13, 2025, 10:18 PM IST

Maghi purnima: మాఘీ పౌర్ణమి వేళ కుంభమేళకు భారీగా తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం  ఎక్కడ చూసిన కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది.

Video ThumbnailPlay icon

Trending News