హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. నిన్న బుధవారం విడుదల చేసిన మొదటి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేడు విడుదల చేసిన సెకండ్ లిస్టులో తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay ) ఖరారు చేసిన 18 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.
బీజేపి సెకండ్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు
1. ఝాన్సీ బజార్ - రేణు సోని
2. జియాగూడ - బోయిని దర్శన్
3. మంగళ్ హాట్ - శశికళ
4. దత్తాత్రేయనగర్ - ధర్మేంద్ర సింగ్
5. గోల్కొండ - పాశం శకుంతల
6. గుడిమల్కాపూర్ - దేవర కరుణాకర్
7. నాగోల్ - చింతల అరుణాయాదవ్
8. మన్సూరాబాద్ - కొప్పుల నర్సింహా రెడ్డి
9. హయత్ నగర్ - కల్లెం నవజీవన్ రెడ్డి
10. బి.ఎన్ రెడ్డి నగర్ - లచ్చిరెడ్డి
11. చంపాపేట్ - వంగా మధుసూదన్ రెడ్డి
12. లింగోజిగూడ - ఆకుల రమేశ్ గౌడ్
13. కొత్తపేట్ - పవన్ కుమార్ ముదిరాజ్
14. చైతన్యపురి - రంగా నర్సింహా గుప్తా
15. సరూర్ నగర్ - ఆకుల శ్రీవాణి
16. ఆర్.కె. పురం - రాధా ధీరజ్ రెడ్డి
17. మైలార్ దేవపల్లి - తోకల శ్రీనివాస్ రెడ్డి
18. జంగమ్మెట్ - కె.మహేందర్ .
Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి, ఏం అభివృద్ధి..: సొంత పార్టీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
బీజేపి బుధవారం ప్రకటించిన తొలి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లు..
ఓల్డ్ మలక్‌పేట్ కనకబోయిన రేణుక
పత్తర్‌గట్టి అనిల్ బజాజ్
మొగల్‌పురా సి. మంజుల
పురానాపూల్ సురేందర్ కుమార్
కార్వాన్ కట్ల అశోక్
లంగర్ హౌస్ సుగంధ పుష్ప
టోలిచౌకి కె. రోజా
నానల్ నగర్ కరణ్‌కుమార్
సైదాబాద్ కె. అరుణ
అక్బర్ బాగ్ నవీన్ రెడ్డి
డబీర్‌పురా మీర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ ఈశ్వర్ యాదవ్
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
లలిత్ బాగ్ ఎం. చంద్రశేఖర్
కుర్మగూడ ఉప్పల్ల శాంత
ఐఎస్ సదన్ జంగం శ్వేత
రియాసత్ నగర్ మహేందర్ రెడ్డి
చాంద్రయాణగుట్ట జె. నవీన్ కుమార్
ఉప్పుగూడ తాడెం శ్రీనివాస్ రావు
గౌలిపుర ఆలె భాగ్యలక్ష్మి
శాలిబండ వై. నరేశ్
దూద్ బౌలి నిరంజన్ కుమార్
Also read : GHMC elections: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి