300Mp Camera Most Powerful Motorola Mobile: మార్కెట్లోకి త్వరలోనే Motorola Edge G86 Ultra 5G స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Vivo Smart Phone Latest Discount Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరలో అందుబాటులో ఉంది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Cheapest Phone With 128Gb Storage In Flipkar: దీపావళి అయిపోయి పది రోజులు ముగిసినప్పటికీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఆఫర్లు తగ్గడం లేదు. అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేసిన ఆఫర్లకే కొన్ని మొబైల్స్ ఇప్పుడు కూడా లభిస్తున్నాయి. అతి తక్కువ ధరతో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ తో అందుబాటులో ఉన్నాయి.
Iqoo 13 Price: iQOO నుంచి మార్కెట్లోకి అద్భతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus 13 5G Price: మార్కెట్లోకి OnePlus 13 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ల్యాప్‌టాప్ వినియోగం అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా ఉంటోంది. పని ఏదైనా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. విద్యార్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుండటం ప్రధాన సమస్యగా మారుతోంది. మీ ల్యాప్‌టాప్ కూడా త్వరగా ఛార్జింగ్ నిల్ అవుతుంటే 5 సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు.
108Mp Camera Jio Bharat Phone 5G: మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన Jio Bharat 5G స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
250Mp Camera Redmi Mobile: మార్కెట్లోకి త్వరలోనే రెడ్మీ నోట్ 15 5G (Redmi Note 15 5G) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఫెస్టివ్ డేస్ సేల్ 2024 మొదలైంది. ఈ సేల్‌లో వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme P2 Pro 5G Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే రియల్ మీ పి2 ప్రో(realme P2 Pro 5G) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఆధానంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
108MP Nokia X200 5G Latest Mobile: నోకియా (HMD) నుంచి 7600mAh బ్యాటరీ సెటప్ తో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో పాటు అతి శక్తివంతమైన కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Motorola 300Mp Camera Phone: మార్కెట్లోకి మోటరోలా నుంచి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ఎడ్జ్ G87 5G పేరుతో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
200Mp Samsung New Phone: 200MP ప్రైమరీ కెమెరాతో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది సాంసంగ్ కంపెనీ నుంచి విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
iPhone 17 Pro Max Design Leaked: త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోయే Apple iPhone 17 సిరీస్ డిజైన్ లీక్ అయ్యింది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
BSNL Cheap 5G Smartphone 2025: BSNL మొట్టమొదటి అత్యంత చౌకైన 5g స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ 6000mAh బ్యాటరీతో విడుదల చేయబోతోంది. దీంతో పాటు ఇది 200mp కెమెరాతో విడుదల కానుంది.
OnePlus 13 Price: అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి OnePlus 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిని కంపెనీ మొదట చైనాలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ మొబైల్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..
Nothing Phone 2a plus Community Edition: అత్యంత తక్కువ ధరకే నథింగ్ ఫోన్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a plus Community Edition) మార్కెట్లోకి విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ తో పాటు ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి
Vivo’s 200Mp Drone Camera Phone: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కు సంబంధించిన డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Motorola Edge 50 Fusion Get Off Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరలోనే లభించనుంది.
Redme Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి త్వరలో కొత్త మోడల్ లాంచ్ కానుంది. భారతదేశ మార్కెట్లో రెడ్ మి ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రెడ్ మి నుంచి త్వరలో లాంచ్ కానున్న రెడ్ మి నోట్ 14 సిరీస్ ఫోన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.