Samsung Galaxy F14 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్ SAMSUNG Galaxy F14 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్‌ను రూ.540కే పొందవచ్చు.
Samsung Galaxy A14 5G Price In India: ఫ్లిప్‌కార్ట్‌లోని ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా SAMSUNG Galaxy A14 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 7,799కే పొందవచ్చు. అదనంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy F23 5G Price In India: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లకి మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని తగ్గింపు ధరలకే ఫ్లిఫ్‌కార్ట్ విక్రయిస్తోంది. ఇటీవలే సాంసంగ్ విడుదల చేసిన ఓ 5g మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.
Cheap And Best 5G Smartphones: స్మార్ట్ ఫోన్స్ మేకింగ్ కంపెనీల మధ్య పెరిగిపోతున్న పోటీ కారణంగా టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్స్ కొత్తగా యాడ్ అవుతున్నప్పటికీ.. ధరలు మాత్రం కొంత తగ్గి వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో లభించే స్మార్ట్ ఫోన్లపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Samsung Galaxy M14 5G Price: సంసాంగ్ Galaxy M14 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M14 5G Price Discounts: సాంసంగ్ మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అయితే ఈ మొబైల్ Galaxy M14 5G పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుంటే ఇప్పుడు ఈ ఆఫర్‌తో రూ.840కే కొనుగోలు చేయోచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.