108Mp Camera Jio Bharat Phone 5G: మార్కెట్‌లోకి అత్యంత శక్తివంతమైన Jio Bharat 5G స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
108Mp Camera Jio Bharat Phone 5G: ప్రముఖ రిలయన్స్ కంపెనీ జియో తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. 2025 సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుభవార్తను అందిచబోతున్నాడు. ఇటీవలే విడుదలైన జీయో మొబైల్స్‌కి అప్డేట్ 5G స్మార్ట్‌ఫోన్ వేరియంట్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే త్వరలోనే లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ప్రముఖ ఈ దిగ్గజం కంపెనీ రిలయన్స్ విడుదల కాబోయే మొబైల్‌ను Jio Bharat 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ధర రూ.4,999 నుంచి రూ.5,999 మధ్య ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ Jio Bharat 5G స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ 5.3-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 720×1920 పిక్సెల్ రిజల్యూషన్‌తో విడుదల కాబోతోంది. దీంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ జీయో స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6200 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఇందులోని మొదటి వేరియంట్ 6GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, మూడవ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతోంది.
ఈ Jio Bharat 5G స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన భారీ 7100mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కాబోతోంది. దీంతో పాటు 45-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఈ మొబైల్ చార్జింజ్ చేయడానికి దాదాపు 20 నిమిషాల పాటు సమయం పడుతుంది. అంతేకాకుండా ఇందులో ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఈ Jio Bharat 5G స్మార్ట్‌ఫోన్ 108MP ప్రధాన బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అలాగే 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 13MP ప్రత్యేకమైన కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.