200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..


Vivo’s 200Mp Drone Camera Phone: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కు సంబంధించిన డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

 

Vivo’s 200Mp Drone Camera Phone: వివో మార్కెట్‌లోని కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కెమెరా సెట్ అప్స్‌తో మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే అతి త్వరలోనే మరో కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. విడుదలకు ముందే ఈ మొబైల్ మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. 2025 సంవత్సరం ప్రారంభంలో ఈ మొబైల్ మార్కెట్లోకి అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ తో పాటు ప్రీమియం బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /7

వివో కంపెనీ విడుదల చేయబోయే మొబైల్ డ్రోన్ సెటప్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇప్పటికీ కంపెనీ ఈ మొబైల్ కు ఎలాంటి పేరు పెట్టలేదు. అయితే త్వరలోనే ఈ మొబైల్ కు సంబంధించిన ప్రత్యేకమైన ఈవెంట్ ను ఏర్పాటు చేసి అందులో పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 /7

ఈ డ్రోన్ కెమెరా వివో స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 6.82-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేతో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 1080×2912 పిక్సెల్ రిజల్యూషన్‌తో అద్భుతమైన పిక్చర్ అనుభూతిని కలిగించబోతోంది.   

3 /7

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో వివో భద్రత కోసం ప్రత్యేకమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందిస్తోంది. దీంతోపాటు వైబ్రెంట్ కలర్ ఆప్షన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇవే కాకుండా డిజైన్ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా ప్రీమియం లుక్ లో అందించబోతోంది.   

4 /7

ఇక ఈ డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఈ మొబైల్ MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అద్భుతమైన 5G కనెక్టివిటీ తో ఇది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఈ మొబైల్ చాలా బాగా పనిచేస్తుందని తెలుస్తోంది. 

5 /7

ఇక ఈ మొబైల్ కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులోని ప్రధాన కెమెరా (డ్రోన్ కెమెరా) 200MP సెన్సార్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ల్యాండ్‌స్కేప్ షాట్‌లను సులభంగా చిత్రీకరించేందుకు 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇవే కాకుండా పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం 12MP డెప్త్ సెన్సార్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది..  

6 /7

ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్లో 50MP సెన్సార్ ను కలిగి ఉంటుంది. అలాగే 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ కోసం ప్రత్యేకమైన ఆప్షన్స్ను కూడా అందించబోతోంది. ఇందులో ఎలాంటి చిత్రాలైన ప్రీమియం క్వాలిటీలో చిత్రీకరించేందుకు ప్రత్యేకమైన కొన్ని ఎఫెక్ట్స్ తో కూడిన ఆప్షన్స్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

7 /7

ఇక ఈ మొబైల్ కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. వివో ఈ డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ను ఎంతో శక్తివంతమైన 6,700mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా 20 నిమిషాల్లో ఈ మొబైల్ ను పూర్తిగా చార్జ్ చేసేందుకు 120-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తోంది.