Yogi Adityanath Temple: యూపీ సీఎంకు ఆలయాన్ని నిర్మించాడు ఓ అభిమాని. అంతేకాకుండా యోగి విగ్రహానికి రోజుకు పూజలు చేస్తూ.. ప్రసాదాలను అందరికీ పంచిపెడుతున్నాడు.
UP New Jail Manual: జైళ్ల శాఖలో యూపీ సర్కార్ కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో, సున్నితత్వంతో వ్యవహరించాలనే ఉద్దేశంతో కొత్త మాన్యువల్‌ను తీసుకొచ్చారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath's helicopter made an emergency landing in Varanasi this morning following a bird hit right after the take-off, officials have said
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేజర్’. 26/11/2008న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. తీవ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. తాజాగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రధేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ సినిమా చూసి మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మేజర్ సినిమా టీమ్ .. యూపీ సీఎం కోసం ప్రత్యేకంగా షో వేసారు. ఈ మూవీ చూసి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భావోద్వేగానికీ గురయ్యారు.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత పనుల నిమిత్తం తన సొంత ఊరు పౌరిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన తల్లి సవిత్రా దేవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం ఇదే మొదటిసారి.
Minutes after her top aides met Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Bahujan Samaj Party (BSP) supremo Mayawati held a press conference accusing the Samajwadi Party of spreading rumours she wanted to become the president of India, adding that she aspires to become the state's Chief Minister again and even the Prime Minister eventually as she doesn't want a life of comfort but one of struggle
Yogi Adityanath sworn in as the chief minister of Uttar Pradesh for the second time. Keshav Prasad Maurya and Brajesh Sharma took oath as deputy chief ministers
Yogi Adityanath oath as Chief Minister: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
Yogi Oath Taking: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి కావడం యూపీ 37 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.
Uttar Pradesh New Cabinet: యూపీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ.. ఈసారి కేబినెట్లో ఎవరికి ప్రాధాన్యతనివ్వముంది.. కేబినెట్ కూర్పు ఈసారి ఎలా ఉండబోతుంది.
CM Yogi Adityanath News: మినీ సార్వత్రికంలో భారతీయ జనతా పార్టీ విజయదుంధుభి మోగించింది. పంజాబ్ సహా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంతో కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన వేషధారణ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
UP CM Yogi Adityanath Nomination: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Yogi Adityanath contests from Gorakhpur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Zika Virus in Kanpur: కాన్పుర్‌లో జికా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 10 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కాన్పుర్‌లో జికా వైరస్ బాధితుల సంఖ్య 89కి చేరింది.
వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా.. చేస్తే ఎక్కడి నుంచి చేస్తాను అన్నది పార్టీనే నిర్ణయిస్తుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Akhilesh Yadav 2022 Uttar Pradesh assembly polls:ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు.
Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.