RTC Bus Hits Cars After Break Fails: బ్రేకులు ఫెయిలైన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. కోట్ల విలువైన మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
RTC Bus Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లింది. షోరూమ్ ముందు నిలిపి ఉంచి విలువైన మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకుంది.
RTC Bus Enters Into Car Show Room After Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లగా.. కొన్ని కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Traffic Jam: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అతిపెద్ద పండగ అయిన దసరా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లిన వాళ్లు నిన్న సాయంత్రం నుంచి భాగ్యనగరానికి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవే జాతీయ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Ponnam Prabhakar Clears Traffic: బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ఓ మంత్రి స్వయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టపై గురువారం సద్దుల బతుకమ్మను వీక్షించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బయల్దేరారు. మార్గమధ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. స్వయంగా రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను మంత్రి పునరుద్ధరించారు.
Ganesh Immersion Effect Hyderabad Traffic Jam: తెలంగాణలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
NH 65: హైదరాబాద్ -విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర మున్నేరు వరద ప్రవాహం తగ్గింది. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు వాహనాలకు అనుమతి ఇచ్చారు. రామాపురం క్రాస్ దగ్గర ఒక సైడు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరోవైపు నుంచి వాహనాలను పంపిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సుమారు 24గంటల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Heavy Reains : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాజాగా సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది.
Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.
Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
King Cobra Found At Hyderabad Liberty Signal Causes To Traffic Jam: రద్దీగా ఉన్న రహదారిపైకి అకస్మాత్తుగా తాచుపాము ప్రత్యక్షమైంది. భయాందోళనతో వాహనదారులంతా తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Elephant Crossing Road:అడవిలో నుంచి ఏనుగులు రోడ్డుమీదకు వస్తుంటాయి. దీంతో ప్రమాదాలు భారీ వాహనాలు ఢీకొని కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల అడవుల నుంచి ఏనుగులు రోడ్డు మీదకు రాకుండా ఫెన్సింగ్ లు వేస్తుంటారు. ఇలాంటి ఒక ఫెన్సింగ్ దగ్గర ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
Delhi Traffic Jam: ఢిల్లీలో వరద బీభత్సం సృష్టిస్తోంది. యమునా నది ఉప్పొంగటంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Hyderabad Traffic Alerts: ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా మీడియా సిబ్బందిని, GHMC అధికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అన్ని మార్గాలను వివరించారు.
Hyderabad Traffic New Rules: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700 ( 200 + 500 + 1000 ) జరిమానా చెల్లించాల్సిందే.
Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ట్రయల్స్ కోసం సెక్రటేరియట్ పరిసరాల్లో నడిరోడ్డుపై మద్యాన్ని ఏరులై పారిస్తారా ? కార్ల రేసింగ్ కోసం ఎన్టీఆర్ పార్కును అడ్డంగా చీలుస్తారా ? ఇంతకీ ఈ రేసింగ్ నిర్వహణ ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటుదా అని తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు.
Drunk Men Created Ruckus: హైదరాబాద్‌లోని పార్సిగుట్టలో ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు నడిరోడ్డుపైనే రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై చుట్టూ అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు.
On the Tirumala Ghat road, the hill cross made a hullabaloo. At around eight o'clock at night, at about the seventh mile, travelers spotted a snake crossing a hill about 10 feet high
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.