Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్ వినాయక ఉత్సవాలు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, హుస్సేన్‌సాగర్, మల్కంపేట, ఐడీపీఎల్, రాజేంద్రనగర్ తదితర జలాశయాల్లో నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
Palaj Ganesh: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రసిధ్ద గణనాథుడు ఉన్నాడు. అక్కడ గత 75 ఏళ్ల నుంచి కూడా నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించరు. గణేష్ నవరాత్రుల్ని అక్కడ ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు.
Ganesh Visarjan: దేశవ్యాప్తంగా గణపయ్య విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఎంతో వేడుకగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక పెంపుడు శునకం తన ఇంట్లోని గణేషుడిని నిమజ్జనం చేస్తుంటే అది ఎమోషనల్ గా ఫీలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
KTR Tweet viral: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆసిఫాబాద్ లో గణపయ్య లడ్డును వేలంపాట కార్యక్రమం చేపట్టారు. దీనిలో ముస్లిం కుటుంబం కూడా పాల్గొనడమే కాకుండా.. ఏకంగా లడ్డును సైతం సొంతం చేసుకున్నరు.
Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.
Revanth Reddy Grandson Reyansh Reddy Dance: గణేశ్ నిమజ్జనంలో రేవంత్ రెడ్డి మనుమడు రేయాన్ష్ రెడ్డి తీన్మార్ స్టెప్పులతో సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Revanth Reddy Grandson Reyansh Reddy Dance Steps Viral: తన నివాసం వద్ద జరిగిన గణేశ్ నిమజ్జనంలో రేవంత్ రెడ్డి మనుమడు సందడి చేశాడు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Ganesh Immersion Effect Hyderabad Traffic Jam: తెలంగాణలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad ganesh immersion: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద గణపయ్య నిమజ్జనాలకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను సిద్దం చేశారు.
Special Attraction In Suryapet Ganesh Immersion Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బద్ద శత్రువులు ఒక్క చోటకు చేరారు. రాజకీయాలకతీతంగా జరిగిన ఉత్సవాల్లో వారిద్దరూ పాల్గొని ఒకే వేదికపై.. పక్కపక్కనే కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.
Khairatabad Ganesh Immersion Procession Full Schedule Here: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఏ సమయానికి శోభయాత్ర ప్రారంభమవుతుంది.. ఎప్పుడు గంగమ్మ ఒడిలో చేరుతాడో షెడ్యూల్ తెలుసుకోండి.
Jagitial news: గణపయ్య నిమజ్జనంకు ముందు అద్బుతమైన ఘటన చోటు చేసుకుంది. ఒక నాగుపాము.. వినాయకుడి మెడలో నాగుపాము ఎక్కికూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ganesh Immersion: వినాయక నిమజ్జనం వేళ ఒక ఎస్సై హల్ చల్ చేశాడు. ఏకంగా గణపయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం వికారాబాద్ పరిధిలో వివాదాస్పదంగా మారింది.
High Tension In Machilipatnam Ganesh Immersion: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ ఉత్సవాల వేళ కొన్ని ఉద్రిక్తత సంఘటనలు చోటుచేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం మత సామరస్యం వెల్లివిరిసింది.
Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh immersion issue in Hyderabad: హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం లేదంటూ అధికారులు ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేశారు.దీనిపై భాగ్య నగర్ ఉత్సవ సమితి మండిపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.