Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడిని వివాహం చేసుకుంటారనే వార్తలు బయటకు వచ్చాయి.
Rafael Nadal Emotional Video Goes Viral: ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టెన్నీస్ బ్యాట్‌కు బై బై ప్రకటించేశాడు. వచ్చే నెలలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. నాదల్ రికార్డులు, ఆటతనం తెలుసుకుందాం.
Roger Federer Retirement News: రోజర్ ఫెదరర్ ఇంటర్నేషనల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించి టెన్నిస్ ప్రియులకు షాకిచ్చాడు. వచ్చే వారం జరగనున్న లావర్ కప్ తన కెరీర్లో ఆఖరి టోర్నమెంట్ కానుందని రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.
Eugenie Bouchard shocked after one-piece black swimsuit pic in her ID Card. ఐడీ కార్డు కారణంగా కెనడా మహిళా టెన్నిస్ ప్లేయర్ యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది.
Russian Tennis Star Maria Sharapova Welcomes Son. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ మరియు మాజీ ప్రపంచ నంబర్ వన్ మరియా షరపోవా 2022 జులై 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
Ashleigh Barty Retires: వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ ఊహించని నిర్ణయం తీసుకుంది. మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈమె.. 25 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్ బై చెప్తూ, అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
Leander Paes and Rhea Pillai domestic violence case: భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ మోడల్ రియా పిల్లైని పలు రకాలుగా గృహ హింసకు గురి చేశాడని కోర్టు తీర్పు వెల్లడించింది.
భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇండియా ఓపెన్ 2022లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అద్భుత ఆటతో యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
చైనీస్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి యూటర్న్ తీసుకున్నారు. చైనాకు చెందిన ఓ ప్రముఖ నేత తనను లైంగికంగా వేధించినట్లు ఆమె గతంలో చేసిన ఆరోపణలను ఖండించారు. తనపై లైంగిక దాడి జరగలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
చైనీస్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి యూటర్న్ తీసుకున్నారు. చైనాకు చెందిన ఓ ప్రముఖ నేత తనను లైంగికంగా వేధించినట్లు ఆమె గతంలో చేసిన ఆరోపణలను ఖండించారు. తనపై లైంగిక దాడి జరగలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో సానియా మీర్జా-షుయె జాంగ్ (చైనా) జంట విజేతగా నిలిచింది.
వారిద్దరికీ ఇరవై ఏళ్లు కూడా నిండలేదు. అయినా సరే పట్టుదలతో ఆడి..తమ కంటే మెరుగైన క్రీడాకారిణీలను ఓడించారు. తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ల్లో అడుగుపెట్టారు. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంంపియన్ అవతరించింది. చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ లో బ్రిటిష్ టీనేజర్ ఎమ్మా రదుకాను,,కెనడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్ పై గెలిచి చరిత్ర సృష్టించింది.
బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది.
Sania Mirza to Act In A Web Series | సానియా మిర్జా.. టెన్నిస్ కోర్టులో తిరుగులేని స్టార్. అయితే త్వరలో నటనలోనూ తన సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోందట సానియా. నటిగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతోందట. అందాల క్రీడాకారిణిని తెరపై చూడాలి అనుకుంటున్న క్రీడాభిమాల కల త్వరలో నెరవేరనుంది.
ఎట్టకేలకు టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ తన బిడ్డ పేరు వెనకున్న రహస్యాన్ని వెల్లడించారు. ఎలక్సిస్ ఒలింపియా ఒహానియన్ పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులరైన చిన్నారికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సెరెనా విలియమ్స్ ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. తను ప్రెగ్నెంట్ అవ్వడానికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం సాధించిన ఆస్ట్రేలియా ఒపెన్ టైటిల్లోని పదాల తొలి రెండు అక్షరాలు కలిసి వచ్చేలా తన బిడ్డకు పేరు పెట్టుకున్నానని ఆమె తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.