Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.
Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Telangana Formation Day Celebrations In Raj Bhavan: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగం చేశారు.
Telangana Governor Resign: ఐదేళ్లపాటు గవర్నర్ పదవిలో కొనసాగుతున్న తమిళిసై సౌందరరాజన్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఐదేళ్లు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని ఆమె తెంచుకుని స్వరాష్ట్రం వెళ్తున్నారు. రాజీనామాపై ఆమె నోరు విప్పారు.
Telangana Governor Resigns: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్ మహాభైరవ్ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందరరాజన్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు గానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని స్పష్టం చేశారు. కొన్ని దేశాలైనా దగ్గరకావచ్చేమో గానీ, తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్లు చేరువకావన్నారు.
MLC Kavitha On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Telangana Governor Tamilisai Soundararajan Hoisted National Flag in Raj Bhavan. హైదరాబాద్‌లోని రాజభవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
Republic Day 2023 Ceremony in Raj Bhavan. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమౌతాయని..ప్రభుత్వ విధానాలు గవర్నర్ చెబుతారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఇది రెండవసారి అన్నారు
Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్‌కు బదిలీ రానుంది. తెలంగాణ ప్రభుత్వంతో వివాదాల నేపధ్యంలో ఆమెకు ఎదురౌతున్న అగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని బదిలీ చేయనుందని సమాచారం.
Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్‌లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.
Governor Tamilisai : తెలంగాణ రాజకీయాలు ఢిల్లీని చేరుకున్నాయి. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై హస్తినలో మకాం వేయనున్నారు. కేంద్ర పెద్దలతో గవర్నర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ గవర్నర్ తమిళ సై ఢిల్లీకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాల అనంతరం గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.