తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతివ్వాలని బీజేపీ నేతలు గవర్నర్ ను కోరారు. యాత్రకు అపూర్వ స్పందన రావడంతో అడ్డుకునేందుకే ఇలా చేశారని బీజేపీ ఆరోపించింది.
Basara IIIT student Hurt: బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో భవనం స్లాబు పెచ్చులు ఊడిన ఘటనలో ఓ విద్యార్థి గాయపడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Kishan Reddy News: తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలిసిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వల్లనే గవర్నర్, సీఎం మధ్య ఈ వివాదం చెలరేగిందని స్పష్టం చేశారు.
Telangana Governor Tamilisai Soundararajan’s comments on various issues, including violation of protocol by officials during her visits to districts, are “painful and irresponsible,” said state minister Talasani Srinivas Yadav
Netizens trolls Telangana Governor Tamilisai. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై విషయం చల్లారక ముందే సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. ఇందులోనే భాగంగా రాజేష్ అనే వ్యక్తి గవర్నర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.
TamiliSai: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ రూలింగ్ పార్టీ వివాదం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రధమ మహిళపై ట్రోలింగ్ హద్దు మీరుతోంది. ఏకంగా బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు కొందరు.
Governor Tamilisai about Telangana government. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన చెందారు.
Telangana Governor Tamilisai Soundararajan about KCR: కేసీఆర్‌తో గ్యాప్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా స్పందించారు. తానెవరితో గ్యాప్ పెట్టుకోవాలని కోరుకోనన్నారు. గ్యాప్ గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తాను ఇగోయిస్టును కాదంటూ పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు.
Telangana Governor Tamilisai Soundararajan case: సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ తమిళిసై సౌందరరాజన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
Governor Tamilisai Soundararajan two years journey : పాడి కౌశిక్‌రెడ్డికి (Koushik Reddy) ఎమ్మెల్సీ (MLC) పదవి ప్రతిపాదనపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.