Investment Plan: మీరు లక్షాధికారి కావాలంటే చాలా సులభం. కేవలం రూ. 3000రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు 30ఏళ్ల తర్వాత 4.5కోట్లకు యజమాని అవుతారు. దీనికోసం మీరొక సాధారణ సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం.
Investment Tips: ధనవంతులు కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటే కోటీశ్వరులు అవ్వడం చాలా ఈజీ. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
SIP Mutual Fund: మీరు చిన్న సేవింగ్స్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం సిప్ పెట్టుబడులు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే మీరు 6కోట్ల రూపాయలు కావాలనుకుంటే అందుకోసం ఎంత సమయం పడుతుందో వివరాలు తెలుసుకుందాం.
SIP Tips: షేర్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకునే ఉద్దేశ్యం ఉంటే మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపీ అత్యుత్తమ విధానం. నెలకు 10 వేల ఎస్ఐపీతో 10 కోట్లు సంపాదించడం ఎలా, ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
SIP Investment Tips: ఇటీవలి కాలంలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌పై జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ఆదాయంతోనే దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారు.
Retirement Corpus: సాధారణంగా అందరి కెరీర్ మొదట్లో చిన్న శాలరీతో ప్రారంభమవుతుంది. డబ్బు ఆదా చేయడం కుదరదు. ఆదా చేసిన చిన్నమొత్తం డబ్బు కూడా భవిష్యత్తులో దేనికి సరిపోతుందిలే అనుకుంటారు. కానీ, అది తప్పు, రూపాయి రూపాయి పోగేస్తేనే కోటీ అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధానం అమలు చేయకపోతే కోట్లలో డబ్బు సంపాదించిన పొదుపు చేసుకోలేరు.
Car Loan EMI: సొంత కారు అనేది ప్రతి ఒక్కరి కల. దేశంలో వివిధ బడ్జెట్లలో వివిధ కంపెనీలు కార్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే కొత్త కారు కొనాలంటే లోన్‌పైనే ఆధారపడతారు. వడ్డీ భారం కావడంతో ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.