Rasha Thadani Loves 40 Years Old Bollywood Star Hero: బాలీవుడ్ పరిశ్రమ అంటే అదో పేద్ద సముద్రం. ఆ సముద్రంలో ఇప్పుడే అడుగుపెట్టిన ఓ కుర్ర హీరోయిన్ అప్పుడే 40 ఏళ్ల హీరోతో ప్రేమాయణం నడిపిస్తోందనే వార్త బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అతడితో డేటింగ్‌కు కూడా సిద్ధమని ప్రకటించడంతో హాట్ టాపిక్ అయ్యింది. ఎవరు ఆ హీరోయిన్? ఆ హీరో ఎవరో తెలుసుకోండి.
Kiara Advani Sidharth Malhotra Marriage కియారా అద్వాణి, సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి మంగళవారం నాడు జైసల్మీర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు జైసల్మీర్ నుంచి ఢిల్లీకి ఈ జంట వెళ్లినట్టుగా ఉంది. తాజాగా ఎయిర్ పోర్టులో కొత్త జంట సందడి చేసింది.
Kiara Advani Wedding Pics కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో ఈ వివాహాం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ఫోటోలను కియారా, సిద్దార్థ్‌లు స్వయంగా షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు.
Kiara Advani New Home: కియారా అద్వాణి, సిద్దార్థ్ మల్హోత్రలు పెళ్లి తరువాత కాపురం ఉండబోయే భవంతిని ఫిక్స్ చేశారు. జుహులోని డెబ్బై కోట్లతో ఈ బిల్డింగ్‌ను కొనేశారనే టాక్ బీటౌన్‌లో వినిపిస్తోంది. వివాహానంతరం అక్కడే కాపురం పెట్టబోతోన్నారట.
Kiara Advani Wedding Postponed బాలీవుడ్లో మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోంది. కియారా అద్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రలు నేడు వివాహా బంధంతో ఒక్కటి కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ముహుర్తం మారినట్టు సమాచారం. నేడు జరగాల్సిన పెళ్లిని రేపటికి వాయిదా వేశారట. ఫిబ్రవరి 7న కియారా, సిద్దార్థ్‌ల పెళ్లి జరగనుందట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ పెళ్లిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Kiara Advani And Sidharth Malhotra Wedding కియారా అద్వాణి సిద్దార్థ్ మల్హోత్రల ప్రేమ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ఎప్పుడూ కూడా తమ తమ రిలేషన్ గురించి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి పెళ్లి మ్యాటర్ హీట్ ఎక్కేసింది.
కొత్త సంవత్సరం సందర్భంగా కియారా అద్వానీ తన ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారట. సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.