Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో మనమడితో కేసీఆర్ పనులు చేయించారు.
Ex CM KCR Guided To BRS Legislative Party On Assembly Winter Session: అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. తన ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
Ponnam Prabhakar Clears Traffic: బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ఓ మంత్రి స్వయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు కట్టపై గురువారం సద్దుల బతుకమ్మను వీక్షించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బయల్దేరారు. మార్గమధ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. స్వయంగా రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను మంత్రి పునరుద్ధరించారు.
Konda Surekha Cheap Comments: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మరువకముందే మరోసారి కొండా సురేఖ రెచ్చిపోయారు. విచక్షణ లేకుండా మళ్లీ దారుణ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Visits Mallanna Sagar: కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే వారికి సముద్రంలా కనిపించే మల్లన్న సాగర్ చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పారే ప్రతి నీటి బొట్టులో.. పండే ప్రతి పంటలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
Harish Rao Strong Counter On Kaleshwaram Project Collapse Allegations: కూలిపోయింది.. లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పిన కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సాగర్ సముద్రంలాగా ఉండడమే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
KCR Performs Navagraha Yagam: మళ్లీ గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్ నవగ్రహ యాగం చేపట్టారు. దీంతో ఫామ్‌హౌస్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా క్రతువులో కవిత హాజరైనట్లు సమాచారం.
Ex CM KCR Performs Navagraha Yagam At Erravelli Farmhouse:గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా యాగం చేపట్టడం రాజకీయాల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ యాగం ఎందుకు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
Govt Fails Crop Loan Waiver Farmer Commits Suicide: రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిన రైతు ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన బలవన్మరణానికి పాల్పడడం విషాదం నింపింది.
Former CM KCR Positive No Doubt BRS Party Will Come Power: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. రావడమే కాకుండా 15 ఏళ్లు పాతుకుపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Fire Accident In Siddipet: వేసవి ప్రారంభానికి ముందే సిద్దిపేట జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి సిద్దిపేటతోపాటు ఐదు మండలాల్లో చీకట్లు అలుముకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయ చర్యలు చేపట్టారు.
Palm Oil Factory In Siddipet District: అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో జరుగుతున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు.
Minister Harish Rao Helps Road Accident Victims: మంత్రి హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న మంత్రి హరీశ్ రావు మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేశారు.
Mallanna Sagar: సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు కేసీఆర్.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. టైరు పేలి...ఓ కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీ, కుమారుడు జలసమాధి అయ్యారు. వీరి సహాయక చర్యల్లో పాల్గొన్న గజఈతగాడు సైతం మృతి చెందాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.