Shani Margi 2022: జూన్ 5న శనిగ్రహం తిరోగమనంలోకి వెళ్లింది. మకరరాశిలో తిరోగమన శని సంచారం 141రోజులపాటు ఉంటుంది. ఇది అక్టోబర్ 23తో ముగుస్తుంది. దీంతో శనిమహాదశ నుండి కొన్ని రాశులవారికి ఉపశమనం కలగనుంది. మరికొన్ని రాశులవారికి లాభం చేకూరనుంది.
Shani Vakri June 2022: రెండున్నరేళ్ల తర్వాత, రాశిచక్రాన్ని మార్చిన శని గ్రహం ఈ ఏడాది ఏప్రిల్ 29న తన సొంత రాశిలోని కుంభరాశిలోకి ప్రవేశించింది. ఇది జూన్ 5 నుంచి తిరోగమనం చెందనుంది. దీని తిరోగమనం 3 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.