Rohit Sharma vs MI: ఐపీఎల్ 2024కు ముందే ముంబై ఇండియన్స్ జట్టు ఫుల్ ట్రోల్ అవుతోంది. జట్టు యాజమాన్యం వైఖరిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క తొందరపాటు నిర్ణయం ఆ జట్టుు టోర్నీకు ముందే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీల్లో వస్తున్న మార్పులు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ వివాదంగా మారిపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
T20 World Cup 2024: టీమ్ ఇండియా అభిమానులకు మరీ ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మే నేతృత్వం వహించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gautam Gambhir: 45 రోజులుగా సాగిన క్రికెట్ ప్రపంచకప్ 2023 ముగిసింది. టోర్నీలో చివరి వరకూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా చివర్లో తడబడి కప్ చేజార్చుకుంది. ఇప్పుుడ పోస్ట్ మార్టమ్ అవసరమున్నా లేకున్నా..కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావల్సిందే.
World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమి టీమ్ ఇండియాను కృంగదీస్తోంది. ఆటగాళ్లు ఆవేదనలో ఉన్నారు. అభిమానులు షాక్ కు గురయ్యారు. నవంబర్ 19 ఓ పీడకలగా గుర్తుండిపోనుంది. రోహిత్ తప్పుడు నిర్ణయాలే కారణమా అనే సందేహాలు వస్తున్నాయి.
Ind vs Aus Final: 45 రోజులుగా పట్టుకున్న ఫీవర్ వదిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమ్ ఇండియా అభిమానులకు షాక్ తగిలింది. మరోసారి ప్రపంచకప్ టైటిల్ ఆస్ట్రేలియా వశమైంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఓటమికి కారణాలపై ఓ విశ్లేషణ.
IND Vs AUS Final Updates: మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ఆరంభంకానుంది. కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు ఆతుక్కుపోనున్నారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. సంబరాలు చేసుకునేందుకు టపాసులు సిద్ధం చేసుకున్నారు.
Captains With Highest Win Percentage: అంతర్జాతీయ క్రికెట్లో తమ నాయకత్వ పటిమతో జట్టును గెలిపించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. మైదానంలో ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో మార్పులు.. ఫీల్డింగ్ సెటప్‌లో తమదైన మార్క్ చూపించి విజయాలను అందుకున్నారు. వన్డే క్రికెట్లో అత్యధిక గెలుపు శాతం ఉన్న కెప్టెన్లపై ఓ లుక్కేద్దాం..
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ - రోహిత్ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
India Vs England World Cup 2023 Highlights: ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. వరుసగా ఆరో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో మట్టికరిపించి.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
India Vs New Zealand Highlights: ధర్మశాల ఔట్‌ఫీల్డ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఆపబోయి ఔట్‌ఫీల్డ్ కారణంగా కిందపడ్డాడు. దీంతో రెండు ఓవర్లపాటు అసహనం వ్యక్తం చేశాడు.
Ind Vs Pak World Cup 2023 Latest Updates: భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ తడపడ్డారు. ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. తరువాత చేతులేత్తేశారు. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను ఔట్ చేసేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్.. సింపుల్‌గా పెవిలియన్‌కు పంపించారు.
Ind vs Pak Dream11 Prediction: దాయాది దేశం పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మరి కాస్సేపట్లో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో 12 వ మ్యాచ్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అదొక హై వోల్టేజ్ మ్యాచ్.
ODI WC 2023: ప్రపంచకప్ లో టీమిండియా తన జైతయాత్రను కొనసాగిస్తోంది. భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సృష్టించాడు హిట్ మ్యాన్.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ రోజు భారత్ ఆఫ్ఘానిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా శుభమన్ గిల్ ఆడట్లేదు. అయితే.. అక్టోబర్ 14 పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో గిల్ ఆడనున్నాడా..? అనే సందేహం పై టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమన్నరంటే..?
ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. పాకిస్తాన్ తో తలపడిన శ్రీలంక జట్టు భరత్ తో ఫైనల్ లో తలపడనుంది. సెప్టెంబర్ 17 న ఇరు జట్లు తలపడనున్నాయి. ఫైనల్ కు వర్షం అంతరాయం ఉండటంతో.. ఒకవేళ వర్షం పడితే ఎవరు గెలుస్తారో ఇపుడు తెలుసుకుందాం.
Rohit Sharma Smashes 2nd Fastest To 10000 ODI Runs: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 10 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఆసియా కప్‌లో శ్రీలంకపై మరో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్.. సచిన్, ఆఫ్రిది రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటంటే..?
Unbreakable All Time Cricket Records: క్రికెట్లో కొంతమంది సీనియర్ క్రికెటర్స్ ని క్రికెట్ ప్రియులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అందుకు కారణం ఆ క్రికెటర్స్ ఇంకెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సాధించిన అద్భుతమైన రికార్డులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వాటినే ఆల్ టైమ్ రికార్డులు అని కూడా అంటుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.