T20 World Cup 2024: టీమ్ ఇండియా అభిమానులకు మరీ ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మే నేతృత్వం వహించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ ముగిసింది. ఆస్ట్రేలియా మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. టీమ్ ఇండియా మరోసారి ఫైనల్ బరిలో ఆసీస్‌తో తలపడి ఓడింది. మెగా టోర్నీ సాక్షిగా ఎన్నో రికార్డులు బద్దలు కాగా, మరెన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా
Australia: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఆరవసారి టైటిల్ సాధించిన ఆస్ట్రేలియా సంబరాల్లో మునుగుతోంది. అదే సమయంలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇంత బలుపు పనికిరాదంటూ విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Team india Emotion: ఐసీసీ ప్రపంచకప్ 2023 మరోసారి చివరి నిమిషంలో చేజారింది. 20 ఏళ్ల తరువాత ప్రతీకారం ఆశలు సాధ్యం కాలేదు. మూడోసారి కప్ సాధించాలన్న కోట్లాది భారతీయల కల నెరవేరలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 Closing Ceremony: ప్రపంచకప్ 2023 ముగింపు వేడుకలకు ప్రపంచంలోనే అతిపెద్ద స్డేడియం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా ఫినాలే వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగీతం, ఎయిర్ షో, పరేడ్ ఇలా విభిన్న అంశాలకు నరేంద్ర మోదీ స్డేడియం వేదిక కానుంది.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి ఒక్కరోజే మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా టోర్నీ ముగింపు వేడుకల్ని అట్టహాసంంగా జరపనున్నారు. ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Ahmedabad Pitch: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలింది. 12 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా తిరిగి పైనల్లో అడుగుపెట్టింది. కంగారూలను ఓడించి మూడవసారి కప్ సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంది, ఎవరికి అనుకూలమనేది తెలుసుకుందాం.
World Cup 2023 Final Match Umpires: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తుది సమరం జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ విషయంలో ఇప్పుడు కొత్త ఆందోళన రేగుతోంది.
World Cup 2023 Final Show: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరు మిగిలింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా తుది సమరానికి అంతా సిద్ధమైంది. పైనల్ ముగింపు వేడుకను అట్టహాసంగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుదిపోరు మిగిలింది. నాలుగోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా వర్సెస్ ఎనిమిదోసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా మధ్య టైటిల్ కోసం రసవత్తర పోరు జరగనుంది. భారీ క్రేజ్ కలిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో విన్నర్, రన్నర్ జట్లకు అందించే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా...
Hardik Pandya: టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. భారతజట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఫలితంగా ఆసీస్, సఫారీ సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 Ind vs Aus: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది పోరు ఒక్కటే మిగిలింది. టైటిల్ కోసం తలపడే ప్రత్యర్ధులెవరో తేలిపోయింది. రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండియా వర్సెస్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా మధ్య సమరం జరగనుంది.
SA vs AUS: ఐసీసీ ప్రపంచకప్ 2023 తొలి సెమీస్ ముగిసింది. ఫైనల్లో ఓ బెర్త్ ఖాయమైంది. ఇక మిగిలిన రెండవ సెమీఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇవాళ జరగనుంది. ఈ రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Mohammad Shami: మొహమ్మద్ షమీ. ప్రపంచకప్ 2023 సెమీఫైనల్స్‌లో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. మరోసారి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Actress Nude Offer: ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ 2023 ఒక్కటే కారణం కాదు..ఇండియా ఊహించని విధంగా జైత్రయాత్ర చేస్తుండటమే ప్రధాన కారణం. అందుకే ఆ నటి బీచ్‌లో నగ్నంగా తిరుగుతానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ind vs NZ Semifinal Preview: మెన్ ఇన్ బ్లూ వర్సెస్ బ్లాక్. ఐసీసీ ప్రపంచకప్ 2023లో తొలి సెమీస్ పోరుకు మరి కొద్దిగంటలే మిగిలుంది. ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తుందా, నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా..
Ind vs Nz Semifinal: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొదటి సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరుకు కొద్దిగంటలే మిగిలింది. మరోవైపు టీమ్ ఇండియా అభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇండియా సెమీస్ గండం దాటుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.
Ind vs Nz Match Tickets: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇండియా దుమ్ము రేపుతోంది. రేపు సెమీస్ పోరుకు సిద్దమైంది. అందుకే వాంఖడే స్డేడియం టికెట్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 Semifinal Rules: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇక మిగిలింది కేవలం సెమీస్, పైనల్స్ మాత్రమే. మెగా టోర్నీ టైటిల్ కోసం రెండు సెమీస్ దశలు దాటాల్సి ఉంది. మరి సెమీపైనల్స్‌లో వర్షం పడితే పరిస్థితి ఏంటి, విజేతను ఎలా నిర్ణయిస్తారనేది తెలుసుకుందాం..
World Cup 2023 India Records: ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియాకు తిరుగులేకుండా పోయింది. ఒక్క మ్యాచ్ ఓడకుండా సెమీస్‌కు చేరింది. చివరి లీగ్ మ్యాచ్‌లో పెద్దఎత్తున రికార్డులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.