AP Rajyasabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని రాజ్యసభలో అత్యధిక సీట్లు కలిగిన నాలుగో పార్టీగా అవతరించింది. తెలుగుదేశం చరిత్రలో తొలిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయింది.
AP Rajyasabha Elections 2024: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీకు ఊహించని షాక్ తగులుతోంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకు తొలిసారిగా పెద్దల సభలో స్థానం దక్కడం లేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rajyasabha Elections: త్వరలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ స్థానం కూడా ఖాళీ కానుండటంతో మరోసారి ఆ మంత్రికి అవకాశమిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Jagan Kcr Deal: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఏపీలోని మొత్తం నాలుగు సీట్లు అధికార వైసీపీకి దక్కనుండగా.. తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోనుంది.
Kcr Farm House: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. రాష్ట్రంలో పొలిటికల్ హడావుడి నడుస్తున్నా, టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్.. 18 రోజుల తర్వాత ప్రజలకు కనిపించబోతున్నారు. ఫాంహౌజ్ నుంచి ప్రగతి భవన్ వచ్చారు కేసీఆర్. ఏప్రిల్ 29న చివరి సారిగా ప్రజలకు కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి.
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో దాదాపు 87 మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.