Broken knife found in pizza: పూణెలో లో ఒక వ్యక్తి తాను ఆర్డర్ చేసుకున్న పిజ్జా తింటున్నాడు. ఇంతలో అతనికి ఏదో పదునైన కత్తిలాంటిది తన నోట్లో ఉన్నట్లు అన్పించింది. వెంటనే అతను బైటకు తీసి చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Canteen Contract Cancelled Workers Put Condoms In Samosa: క్యాంటీన్ నిర్వాహకుడు దారుణంగా వ్యవహరించాడు. సమోసలో కండోమ్‌లు, రాళ్లు, గుట్కాలు వేసి తయారుచేశాడు. ఎందుకిలా చేశాడంటే అతడు చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Crime News: పింప్రి చించ్వాడ్లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Zomato Order Viral Video: ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్‌పూర్ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు.
NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు.
Massive Fire Breaks Out in Zaheer Khan restaurant building in Pune. మహారాష్ట్రలోని పూణె నగరంలో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Minister Ktr: తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ పేరు తెలియని వారు ఉండరు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈసందర్భంగా ప్రత్యేక స్టోరీ..
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Actress arrested in pune: హోటల్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన దామిని స్క్వాడ్ కి చెందిన ఒక వర్ధమాన నటి లేడీ అధికారి మీద పలుసార్లు దాడి చేసి కరచినట్లు సమాచారం.
SRH VS KKR: ఐపీఎల్-2022 లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక మిగిలిన జట్లన్నీ ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ వరకు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌లు సాగనున్నాయి.
Ipl 2022 KKR vs LSG: ఐపీఎల్ లో శనివారం మరో ఇంట్రెస్టింట్ ఫైట్ జరగనుంది. ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకునేందుకు కోల్ కతా.. లక్నోతో పోటీకి సిద్ధమైంది. మరి ఈ మ్యాచ్ లో శ్రేయస్ టీం.. రాహుల్ సేనను మట్టికరిపిస్తుందా.. లేక తుస్సుమంటుందా..?
గత రెండు సీజన్ లు కరోనా కారణంగా అభిమానుల లేకుండానే గడిచాయి, కానీ ఈ సారి 25శాతం మంది ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.