EPFO Likely To Retain PF Interest Rate Above 8 Percent: పీఎఫ్ పొందే వినియోగదారులకు భారీ శుభవార్త. పీఎఫ్ వడ్డీ రేటు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటుపై కమిటీ సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎఫ్ వడ్డీ రేటు ఎంత ఉంటుందో తెలుసుకోండి.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించింది. పదవీ విరమణ అనంతరం ఆర్ధిక భద్రత కల్పించే సేవింగ్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు చెక్ చేద్దాం. క్రమ పద్ధతిలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ సమయానికి ఏకంగా 2.5 కోట్లు జమ చేయవచ్చంటే నమ్మగలరా...ఎలాగో తెలుసుకుందాం..
PF Withdrawal Rules: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ పీఎఫ్ ఎక్కౌంట్ అనేది తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈపీఎఫ్ఓ నిర్వహించే దీర్ఘకాలిక సేవింగ్ పధకమిది. కనీస వేతనంలో 24 శాతం ప్రతి నెలా పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది.
PF Pension: ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము అందరికీ అందుబాటులోకి వచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ 15ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఒక వేళ మీరు 60ఏళ్ల పాటు పనిచేస్తే మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీ ఖాతాలో జమా అయింది ఎలా తెలుసుకుంటారు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
EPFO Diwali Gift: మీకు పీఎఫ్ ఖాతా ఉందా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు దీపావళి భారీ బహుమతిని అందించబోతోంది. ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక ప్రధాన చర్యలను తీసుకుంటోంది.
Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Difference Between GPF, EPF and PPF: ప్రతి ఉద్యోగి జీవితానికి భద్రత భరోసా కల్పించేది ప్రావిడెంట్ ఫండ్. ఒక ఉద్యోగి పదవి విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే ప్రావిడెంట్ ఫండ్ మనదేశంలో మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ఈ 3 రకాల ప్రావిడెంట్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO Aadhaar Statement: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) కీలక నిర్ణయం తీసుకుంది. జన్మదిన ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఖాతాదారులు, సభ్యులు ఈ విషయాన్ని గమనించి వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు మినహా మిగతా కార్డులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
EPF vs VPF : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్.. ఈ రెండూ కూడా వేతన జీవులు తమ పదవీ విరమణ సమయానికి అవసరం అయ్యే కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పైగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అందించినంత అధిక వడ్డీ మరే ఇతర బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందించవు.
PF Withdrawal Process Online 2023: మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యూఏఎన్‌తో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా..
PF Balance Withdrawal Online: మీరు పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవాలని అనుంటుకున్నారా..? ఇందుకోసం మీ ఫ్రెండ్‌ను లేదా తెలిసిన వారినో అడుగుతూ.. వారిపై ఆధారపడుతున్నారా..? ఇక నుంచి మీరు ఎవరిపై ఆధారపడకండి. ఈ స్టెప్స్ ఫాలో అయి సులభంగా నగదు విత్ డ్రా చేసుకోండి.
PF Account: పీఎఫ్ ఖాతాదారుల కోసమే ఈ అలర్ట్. పీఫ్ కొత్త నిబంధనలు వచ్చేశాయి. ఏప్రిల్ 1, 2022 నుంచి అమలవుతున్నాయి. మీ ఖాతాలో ఆ మేరకు డబ్బుంటే పన్ను చెల్లించాల్సిందే మీరు..ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
PF Account: పీఎఫ్ ఖాతాదారుల కోసమే ఈ సూచన. మీ ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇక మీ పీఎఫ్ ఖాతాపై కూడా పన్ను వేటు తప్పదు. ఆ వివరాలు పరిశీలిద్దాం..
PF Interest Rate: ఈసారైనా వడ్డీ పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్న పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ మరోసారి షాక్ ఇచ్చింది. పీఎఫ్ అమౌంట్ పై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే గత దశాబ్ద కాలంలో ఎప్పడూ లేనంత తక్కువ వడ్డీని ఈపీఎఫ్ఓ ప్రకటించడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Benefits Of EPF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఖాతాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఉన్నాయి. కానీ కొందరికి మాత్రమే వాటి ప్రయోజనాలు చాలా వరకు తెలుసు. మరికొందరు కొన్ని బెనిఫిట్స్ తెలియక ఈపీఎఫ్ ఖాతాలలో నగదు విత్‌డ్రా చేసుకుంటారు. కొందరు పీఎఫ్ ఖాతాను నగదు కోల్పోయే ఖాతాగా భావిస్తారు. అయితే ఈపీఎఫ్ ఖాతా ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ అందిస్తున్నాం.
EPFO Latest Update: ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు, అతనికి పెన్షన్ నగదు ఎక్కువగా రావాలన్నది ఉద్దేశం. ఈపీఎఫ్‌వో (Employees Provident Fund Organization) సభ్యులుగా ఉన్న ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది.
UAN-Aadhar link Deadline:తమ యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకునే గడువును మరికొంత కాలానికి పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది.
EPF Benefits : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) సేవల్ని అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు నిధిగా పనిచేస్తుంది. వడ్డీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపు, డెత్ బెనిఫిట్స్ లాంటి పలు సేవలు ఈపీఎఫ్‌వో ద్వారా ఆ ఖాతాదారులకు అందుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.