Sitaphal For Pregnancy: సీతాఫలం ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే గర్భధారణ సమయంలో ఈ పండు తినడం వల్ల తల్లి, బిడ్డకు ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Low Blood Pressure During Pregnancy: గర్భధారణ సమయంలో తక్కువ బీపీ (హైపోటెన్షన్) అనేది కొంతమంది మహిళల్లో కలిగే సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.
Thyroid Post Pregnancy: గర్భధారణ అనేది మహిళ శరీరంలో అనేక హార్మోనల్ మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పులలో ఒకటి థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు. అయితే కొంతమంది థైరాయిడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ సమస్యతో బాధపడుతుంటారు, దీని లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసుకుందాం.
Pregnancy Tourism With Brokpa Community In Ladakh Villages: దేశంలో గర్భం దాల్చడానికి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. విచిత్రంగా ఉందా? కానీ ఇదే నిజం. సంతానం కలగకపోవడం.. లేదా భర్తలు లేకున్నా పిల్లలు కావాలనుకునే వారు.. అందమైన.. తెలివైన పిల్లలు కావాలనుకునేవారు భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. సరికొత్తగా ఉన్న ప్రెగ్నన్సీ టూరిజం విషయాలు తెలసుకోండి.
Pregnancy Planning Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో 30-35 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో ప్రెగ్నెన్సీ కూడా ఆలస్యం అవుతుంది. దీంతో ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. సంతాన సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు చాలా మంది లక్షల్లో సైతం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, మీరు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
Pregnancy Tips: ఈ కాలంలో కోరుకున్న సమయంలో గర్భం రావడం లేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఉబకాయం ,హార్మోన్ల అసమతుల్యత కొంతమంది గర్భం ధరించిన పొట్ట లోపల బిడ్డ అవయవాలు సరిగా తయారు కాకపోవడంతో అబార్షన్ చేసుకునే స్థితి ఏర్పడుతుంది.
Pregnant woman: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఈ సమయంలో టైమ్ కు తింటూ, అదే విధంగా డాక్టర్ చెప్పిన మెడిసిన్ లు వేసుకుంటారు. యోగా చేయడం, మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవడం వంటివి చేస్తుంటారు.
Pregnant Ladies : విశ్వంలో ఈ ఏడాది రాబోతున్న చంద్రగ్రహణం అక్టోబర్ 28న అంటే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. మిగతా వారి కంటే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి గ్రహణం గురించి ముందుగానే తెలుసుకొని తగిన నియమాలను పాటిస్తే గ్రహణం యొక్క దుష్ప్రభావం గర్భిణీ స్త్రీల మీద కానీ కడుపులో ఉన్న శిశువు మీద కానీ ఉండదు. కాబట్టి ఈరోజు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..
Jamun for Health: ప్రతి మహిళ జీవితంలో గర్భ ధారణ ఓ అందమైన ఆస్వాదన. అనుభూతి. తల్లి అయ్యే మధుర ఘట్టం. అదే సమయంలో ఆరోగ్యంపై కూడా చాలా చాలా శ్రద్ధ అవసరమౌతుంది. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి మహిళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
Pregnancy Care: మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం గర్భ సమయం. ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణ ఇతరత్రా అంశాల్లో కూడా అప్రమత్తత అవసరం. గర్బ సమయంలో ఎలాంటి వస్తువులు వినియోగించాలి, ఎలాంటివి వినియోగించకూడదనే విషయంలో చాలా సూచనలున్నాయి.
Pregnancy Symptoms in Telugu: మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది గర్భధారణ. ఇది ప్రకృతి ధర్మం. మానవ జాతి పరిణామ క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. అందుకే గర్భిణీ మహిళలకు ప్రత్యేక స్థానముంటుంది. అసలు గర్భం దాల్చడమంటే ఏంటి, గర్భధారణ లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం..
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Excess Weight and Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రింద సమస్యలతో చాలామంది గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Free Condoms On Valentine's Day: ఒక దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఫ్రీగా కండోమ్స్ పంపిణి చేస్తోందంటే అది జనాభా పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయం అయి ఉండవచ్చు అనే అనుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేస్తున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తోంది కదూ.
Is Aishwarya Rai Bachchan pregnant for second time. మాజీ ప్రపంచ సుందరి, అభిషేక్ బచ్చన్ సతీమణి మరోసారి గర్భవతి అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి.
Alia Bhatt announce pregnancy news. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్ చేయించుకున్న ఓ ఫొటో షేర్ చేశారు.
Actress Namitha announces pregnancy. సీనియర్ హీరోయిన్ నమిత శుభవార్త చెప్పారు. ఈరోజు నమిత పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.