Tollywood heroes Remunaration: భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ కథానాయికులున్నారు. ప్రెజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమాను దాటి ప్యాన్ ఇండియా లెవల్ కు చేరింది. అంతేకాదు మన టాలీవుడ్ హీరోల సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Prabhas Recent 5 movies Total Collctions: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాహుబలి ’ రెండు చిత్రాలతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు. సాహో నుంచి కల్కి వరకు తెలుగులో ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాల కలెక్షన్స్ షేర్ విషయానికొస్తే..
Prabhas@22 Years: రెబల్ స్టార్ ప్రభాస్ కు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. అవును సరిగ్గా 22 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రభాస్ అనే నటుడు తెరపై కనబడ్డాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం ప్యాన్ ఇండియాను ఏలుతున్న ఏకైన హీరోగా నిలిచాడు. హీరోగా 22 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
Prabhas party life: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలోని.. ఛలోరే ఛలోరే చల్ అనే పాట అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా రాత్రుళ్ళు పార్టీ చేసుకునేటప్పుడు.. తన ఫ్రెండ్స్ కి ఈ పాట వినిపిస్తూనే ఉంటారట..
Prabhas marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న ప్రభాస్ , ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక నటి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Prabhas Anushka affair: టాలీవుడ్ లో ఉండే ఫేమస్ జంటల్లో.. ప్రభాస్..అనుష్క జంట ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సాధించింది. అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అని కూడా కొన్ని రూమర్స్ రాసాగాయి. అయితే అవన్నీ కట్టుకథలే అంటూ కొట్టి పరేశారు ఇద్దరు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా నుంచి అనుష్క ని తీసేసిన ఒక సందర్భం వెలుగులోకి వచ్చింది.
Prabhas controversy: బాహుబలి సినిమాతో పోన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ఈయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన పబ్లిక్ లో ఒక పని చేసి విమర్శల పాలు అవుతున్నారు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
Prabhas in PVCU: బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రకటిస్తూ బిజీ గా దూసుకుపోతున్న ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ భాగం కాబోతున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
The Raja Saab Update: ప్రభాస్ తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రాజా సాబ్. ప్రస్తుతం ప్రభాస్ ఎన్నో పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. కానీ రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ మరోసారి డార్లింగ్ లుక్ తో కనిపించనున్నారని.. ఆయన అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో ఈ మధ్య రిలీజ్ అయిన పోస్టర్లు ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచాయి.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా మీద రోజురోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇండస్ట్రీలోనే అత్యధిక రమ్యునరేషన్ అందుకునే హీరోలలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది. కానీ రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఇంత పెద్ద ట్విస్ట్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు.
Prabhas Rare Record: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి ’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద సంచలనాలు రేపుతోంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు.
HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్. ఈ నెల 23న ప్రభాస్ కెరీర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. మొత్తంగా కల్కి సహా డార్లింగ్ లాస్ట్ 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసాయంటే..
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటుతుంది. రీసెంట్ గా ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అంతేకాదు ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈమెకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఓ అనుబంధం ఉంది. ఏమిటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా అని చెప్పొచ్చు.
Most Profitable Movies of telugu: తెలుగులో రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను తీసుకొచ్చాయి.
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.