Kannappa as Manchu Avram: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి ప్యాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌ను మించి పోయాయి. ఇప్పటికే ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి పూటకో అప్ డేట్ ఇస్తున్నా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
Stree2: చిన్న సినిమా ..అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ ‘స్త్రీ 2’ . ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా ఈ సినిమా ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది.
Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Prabhas in Kalki: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సినిమాలో ప్రభాస్ పాత్ర లేదు అని.. ప్రభాస్ ఒక జోకర్ లా ఉన్నారు అని చేసిన కామెంట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Shraddha Kapoor - Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రద్ధా కపూర్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె నటించిన ‘స్త్రీ 2’ 2024లో మన దేశంలో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను క్రాస్ చేసి సంచలనం రేపింది.
Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమా రేపటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడని ఆడియన్స్ ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీ ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పింది. తాజాగా విడుదలైన 40 రోజుల తర్వాత ‘కల్కి’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో రేర్ రికార్డు నెలకొల్పింది.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలోని రాష్ట్రంలోని వయనాడ్ లోని జరిగిన ప్రకృతి బీభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్.. కేరళ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.
Prabhas Wedding: ప్రభాస్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా పరంగా.. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో పైన.. ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.
Koratala Shiva:క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ.. గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు ఈమధ్య ఆచార్యతో మాత్రం డిజాస్టర్ చావి చూశారు. అప్పట్లో చిరంజీవికి ఈ దర్శకుడికి మధ్య తెలియని వార్.. జరిగింది అన్న విషయం.. ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కానీ అతన్ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో మీకు తెలుసా?
Prabhas - Hanu Raghavapudi Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కథ గురించిన ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Venkatesh - Prabhas: సినీ ఇండస్ట్రీలో ఒక తరహా కథలతో సినిమాలు తెరకెక్కడం సహజం. ఇలా వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా కథతోనే ప్రభాస్ సినిమా చేసాడు. ఇక వెంకటేష్ ఆ స్టోరీతో ఫ్లాప్ అందుకుంటే.. ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్ గా ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
Prabhas House: ప్రభాస్ ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా స్టార్. తన ఫ్లాప్ మూవీలతో కూడా వందల కోట్లు కొల్లగొడుతున్న ఒకే ఒక్కడు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ప్రభాస్. ఎపుడు రెబల్ స్టార్ సంబంధించిన సినిమాలేనా.. ఆయన పర్సనల్ లైఫ్ స్లైల్ ఎలా ఉంటుంది. ఆయన ఉంటున్న ఇల్లు ఎలా ఉంటుందో చూసారా..చూడకపోతే.. మీరు ఓ లుక్కేయండి.
The Raja Saab First Glimse: రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
Kalki 2898 AD Record: నెల రోజులైన బాక్సాఫీస్ దగ్గర తగ్గని రెబల్ స్టార్ ‘కల్కి’ హవా విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తున్న ఈ సినిమా తాజాగా 31వ రోజు ఈ సినిమా బుక్ మై షోలో ప్రభాస్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది.
Kalki 2898 AD: బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ రేంజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. కేవలం మన దేశంలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ దూకుడు ఓ రేంజ్ లో ఉంది. తాజాగా మన పక్కనే ఉన్న నేపాల్ కూడా ప్రభాస్ రికార్డుల పరంపర కొనసాగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.