Japan Earthquake: సోమవారం జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం తర్వాత రెండు ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సముద్రం ఒడ్డుకు వెళ్లవద్దని సూచించారు.
Stock market crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు జనవరి 6వ తేదీ సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1258పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో నేటి విపత్తుకు అతి పెద్ద కారణం చైనీస్ వైరస్ HMPV. భారత్ లో తాజాగా ఈ మూడు వైరస్ లు వెలుగు చూసిన వేళ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
Fact Check: చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ సహా అన్ని ఇతర సామాజిక మధ్యమాల్లో చైనాలో పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతోనే నిండిపోయాయి. కొన్ని పోస్టులు ఏకంగా చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
long hair village in china: చైనాలో గుయిలిన్ అనే నగరం ఉంది. అక్కడ ఇప్పటికి కూడా మహిళల జుట్టు ఆరు నుంచి ఏడు అడుగుల పొడవు పెరుగుతుందంట. ఈక్రమంలో ఆ గ్రామస్తుల గురించి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తొంది.
Women Jackpat 8 Hours Far To Mobile Phone: మొబైల్ ఫోన్ అనేది మన శరీరంలో భాగమైంది. అలాంటి ఫోన్‌కు కొన్ని గంటలు దూరంగా ఉండడం అంటే అది కలలో కూడా ఊహించలేనిది. అలా ఓ మహిళ ఫోన్‌కు దూరంగా లక్ష రూపాయలు గెలుచుకుంది.
Gold Mine Discovered in China: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా బలం మరింత పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు బయటపడిన బంగారు నిక్షేపాల కంటే చైనాలో వెలుగు చూసిన ఈ బంగారు నిక్షేపం పెద్ది. ఆ గనుల్లో 100 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ మొత్తం బంగారం విలువ రూ. 7లక్షల కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై చైనా బంగారు గని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Donald Trump Vows: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది. అసలు ఈ ఘటన పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువు పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
China Scientists Created Deadly Virus: చైనా శాస్త్రవేత్తలు మరో డేంజరస్ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Social Media: రివ్యూలు చెబుతూ జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే యువతి సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈమె ఏ ప్రాడక్ట్ లకు ఐన కేవలం మూడు సెకన్లపాటే రివ్యూలు చెబుతుంది. ఇలా ఆమె వారానికి 120 కోట్ల సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
China: చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో.. కంపెనీలు తమ ఇళ్లు అమ్ముడుపోవాలని వింత వింత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓ కంపెనీ అయితే ఇల్లు కొంటే భార్య ఉచితమని ప్రకటించింది.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
iPhone 14 Plus Stolen By Woman: తాజాగా ఓ మహిళ స్టోర్‌లో ఐఫోన్ 14 ప్లస్ కొట్టేస్తూ అక్కడున్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఐఫోన్ 14 ప్లస్‌ని దొంగిలించే క్రమంలో ఆ మహిళ ఏం చేసిందో చూస్తే ఎంతటి చోరుడైనా షాక్ అవ్వాల్సిందే. ఐఫోన్ కోసం ఇంత సాహసం ఏంట్రా బాబూ అని ఆశ్చర్యపోవాల్సిందే.
China tragedy: చైనాలో ఘోర విషాదం జరిగింది. స్కూల్ జిమ్ పైకప్పు కూలిన ఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
LPG Leak in China: రెస్టారెంట్లో ఎల్పీజీ గ్యాస్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో 31 మంది మంది మృతి చెందారు. ఈ ఘటన చైనాలోని యించువాన్ నగరంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Flying Saucer In China: గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉంటే ఎక్కడుంటారు ? ఎలా ఉంటారు ? హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా నిజంగానే వాళ్లు మన భూగ్రహాన్ని తరచుగా సందర్శిస్తున్నారా ? అప్పుడప్పుడు మానవులకు ఎంతో అరుదుగా కనిపించినట్టుగా చెబుతున్న అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లయింగ్ సాసర్స్ గ్రహాంతర వాసులవేనా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.