AP Govt To Release Pending Bills: సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించిన సీఎం చంద్రబాబు.. అనంతరం పెండింగ్ బిల్లుల రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ వర్గాలకు మొత్తం రూ.6,700 కోట్లను చెల్లించనున్నారు. నేటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
Revanth Reddy Govt Collecting 14 Percent Commission: తెలంగాణలో కమీషన్ సర్కార్ నడుస్తోందని.. 14 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు
Mahabubabad district serpents are worried. Official TRS party sarpanches protest in front of Mahabubabad MPDVO office demanding immediate payment of pending bills
BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు.
Errabelli On Sarpanch: బిల్లులు రావడం లేదంటూ సర్పంచులు రోడ్లమీదకు రావడం కరెక్ట్ కాదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయం అర్థం చేసుకుని కాస్త ఓపిక పట్టాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి(MGNREGA) సంబందించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో టిడిపికి చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు వెంటనే నిధులు విడుదల చేయాలని నిరసన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.