Varun Tej Wedding : టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న ఈ నటి మరోసారి వెండితెరపై కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మీడియాకి కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తోంది రేణు దేశాయ్. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి మెగా ఫ్యామిలీలో జరుగుతుండగా ఈ పెళ్లికి రేణు దేశాయ్ అలానే పవన్ కళ్యాణ్ పిల్లలు వెళతారా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది. కాగా దీనిపైన క్లారిటీ ఇచ్చేసింది ఈ నటి.
Pawan kalyan: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీకి బయలుదేరారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Janasena-Bjp: ఏపీలో క్లారిటీ లేదు గానీ తెలంగాణలో మాత్రం దాదాపుగా స్పష్టత వచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. రెండ్రోజుల్లో ఎవరికెన్ని సీట్లనేది తేలనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Ustad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అయితే తాజాగా మీడియా ముఖంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడబోయి సర్దార్ భగత్ సింగ్ అని అనడం అందరినీ షాక్ కి గురిచేసింది.
TDP Janasena Coordination Meeting: తెలుగుదేశం, జనసేన పార్టీలు తొలిసారి ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో నిర్వహించాయి. ఈ సమావేశంలో మూడు తీర్మాణాలకు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించి.. ప్రజల్లోకి వెళ్లనున్నారు.
Boyapati Srinu : బాలకృష్ణ కి సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడమే కాక పవన్ కళ్యాణ్ తో తన సినిమా ఎప్పుడూ ఉంటుంది అనేదాని పైన కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ డైరెక్టర్.
Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ తో విడాకులు జరిగిన చాలా సంవత్సరాల తరువాత తాను ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని కానీ అది మళ్ళీ తానే క్యాన్సిల్ చేసుకున్నానని తెలియచేసింది రేణుదేశాయ్.. మరి దానికి కారణం ఏమిటో ఒకసారి చూద్దాం
Janasena with NDA: బీజేపీ నుంచి రోడ్‌మ్యాప్ ఆశించిన పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటనేది ఆ పార్టీ నేతలకు అర్ధం కాకుండా ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎన్డీయేలో ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. పెడనలో పవన్ కళ్యాణ్ తాజాగా చేసి వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వారాహి విజయ యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే! యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని సమాచారం.
Pawan Kalyan: గబ్బర్ సింగ్ తర్వాత హారీశ్ శంకర్-పవన్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు.
Janasena-Tdp: ఊహించిందే జరిగింది. అనుకున్నదే అయింది. ఎన్నాళ్ల నుంచో విన్పిస్తున్న టీడీపీ-జనసేన బంధంపై స్పష్టత వచ్చేసింది. రెండు పార్టీల పొత్తుపై పవన్ కళ్యాణ్ విస్పష్టమైన ప్రకటన ఇచ్చేశారు.
TDP-Janasena Alliance: జనసేన-తెలుగుదేశం బంధంపై స్పష్టత వచ్చేసింది. ఇన్నాళ్లూ చర్చలకే పరిమితమైన అంశంపై జనసేనాని వివరణ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తుుపై స్పష్టమైన ప్రకటన చేశారు.
Pawan Kalyan: ఓ వైపు రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూనే.. మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
Minister Roja Fires on Pawan Kalyan: టీడీపీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ చేస్తున్న బంద్‌కు ప్రజల నుంచి ఏ మాత్రం స్పందనలేదన్నారు. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు అంటూ ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.