BRO collections: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన 'బ్రో' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..
BRO box office collections: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ చేసిన 'బ్రో' మూవీకి మిక్సడ్ టాక్ వచ్చినప్పుటికీ తొలి రోజు భారీగానే ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఫస్ట్ డే ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ తెలుగులో హిట్ అయిందా..? మూవీ టాక్ ఎలా ఉంది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ తెలుగులో హిట్ అయిందా..? మూవీ టాక్ ఎలా ఉంది..?
బ్రో మూవీ పైరసీ బారినపడటంపై ఆ చిత్ర నిర్మాతలైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ లీగల్ యాక్షన్ కి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని 2021 లో తమిళంలో డైరెక్ట్ చేసిన వినోదయ సితం అనే సినిమాను తెలుగులో బ్రో పేరిట స్వయంగా సముద్రఖనినే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు.
Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. అంతేకాకుండా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా 'వినోదయ సిత్తం' అనే తమిళ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
Pawan Kalyan About Women Missing in AP: మన రాష్ట్రం నుంచి బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు ? వారికి ఏమి జరుగుతోంది ? వీరి అదృశ్యం వెనుక ఏం జరుగుతోంది, ఎవరు బాధ్యత తీసుకుంటారు ? అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మహిళా కమిషన్‌కి ప్రశ్నలు సంధించారు. రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా ? లేదా చూడాలి అని పవన్ కళ్యాణ్ సందేహం వ్యక్తంచేశారు.
Bro Pre release event: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'గుడుంబా శంకర్' చిత్రంలోని కిల్లి కిల్లి సాంగ్ యెుక్క న్యూ వెర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్, తేజ్, తమన్ తమ స్టెప్పులతో ఇరగదీశారు.
Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు.
Pawan Kalyan About His Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా 'బ్రో'.. నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 25న జరగనుంది. అయితే చీఫ్ గెస్ట్ అతనే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది ఎంత వరకు నిజమో చూడాలి.
Pawan Kalyan Complaint Against Srikalahasti CI Anju Yadav: జనసేన కార్యకర్త కొట్టె సాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా... ఎలాంటి మారణాయుదాలు ధరించకుండా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. సాయి కూడా అదేవిధంగా శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ స్థానిక సిఐ అంజూ యాదవ్ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టడం జరిగిందన్నారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సీన్ ను లీక్ చేశారు చిరు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.