Ram Charan Game Changer: రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ మొదటి నుంచి అయోమయంలో పడుతూనే ఉంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద సమస్య వచ్చి పడింది. అది కూడా రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ రూపంలో..
Pawan Kalyan: ఈ మధ్య కాలంలో పాత సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎక్కువైంది. ఒకపుడు తెలుగులో పాత సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసేవారు. కొన్నిసార్లు విడుదలైనపుడు నడవని రీ రిలీజ్లో కుమ్ముసేవి. ఇక శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వాటి దూకుడు తగ్గింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాత ఫ్లాప్ మూవీని మరోసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Pawan Kalyan - Trivikram: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌కు సెపరేట్ ప్లేస్ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Janasena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో కొన్ని నెలలు మాత్రమే మిగిలి వుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో పాటు తమ వ్యూహ చతురతకు పదను పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయా పార్టీల్లో చేరి తమ సీటును పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Pawan Kalyan Announced two Seats: టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా RRR వచ్చేలా.. రాజోల్, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.
Pawan Kalyan OG: తెలుగు హీరోలు నటించడమే కాకుండా కొన్నిసార్లు తమ సినిమాలలో పాటలు కూడా పాడుతుంటారు. అలాంటి విన్నతమైన ప్రయత్నం చేసిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. కాగా ఇప్పుడు మరోసారి మన పవర్ స్టార్ సింగర్ గా మారనున్నారట..
Pawan Kalyan Fan Letter: పవన్ కళ్యాణ్‌కు ఐర్లాండ్ నుంచి ఓ అభిమాని లేఖ రాశాడు. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతామని.. రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి అంటూ జనసేనానిని గురించి రాసుకొచ్చాడు. ఈ లేఖకు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.
Guntur West Assembly Constituency: టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని బద్దలు కొట్టాలని అధికార పార్టీ పావులు కదుపుతుండగా.. వైఎస్ఆర్సీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు జనసేన దృష్టి పెట్టిందా..? ఆ బలమైన మహిళా నేతను ఎదుర్కొనేందుకు జనసేనే సరైన ఆయుధమని టీడీపీ భావిస్తోందా..? జనసేన అధినేత ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలను రచిస్తున్న ఆ నియోజకవర్గంలో ఏంటి అక్కడ జనసేన పార్టీకి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి..?
Chiranjeevi:సాధారణంగా తెలుగు సినిమాల కంటెంట్ ని తీసుకొని మిగిలిన భాషల్లో చిత్రాలను రీమేక్ చేస్తూ వచ్చేవారు. అయితే ఈ ట్రెండ్ గత కొద్ది కాలంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మలయాళం మూవీస్ గురించి చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం మరో రెండు మలయాళీ సినిమాలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రాలకి మెగాస్టార్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం పదండి.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం, నిరాశ రెండూ కల్గించే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ జనసేనానికి డాక్టరేట్ ఆఫర్ చేసింది. పవన్ చేసిన సేవా కార్యక్రమాలకు ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hari Hara Veera Mallu Release Date: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 మొదలైన హరిహర వీరమల్లు మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. మంచి యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్రిష్ తన ప్లానింగ్ కాస్త మార్చాడట
Shruti Haasan: పవన్ కళ్యాణ్ ..శృతిహాసన్ జోడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అంతా ఈ మధ్య వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది శృతిహాసన్…
Pawan Kalyan Letter to PM Modi: ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలన్నారు. లెక్కలతో జనసేనాని లేఖలో ప్రస్తావించారు.
Salaar: సినీ తెరకు పరిచయమైంది కమలహాసన్ కూతురుగానే అయినా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన నటి శృతిహాసన్. నటనతో పాటు సింగింగ్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటింది.. అయితే మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని హీరో కన్నా కూడా అతని అభిమానులు దైవంగా కొలుస్తూ ఉంటారు. అంతటి అభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉంటారు అంటే మీరు నమ్ముతారా?.. అయితే ఇప్పుడు ఒక ఫేమస్ నటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Review Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు వ్యక్తిగతం 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.