చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కన్పించే సమస్య విటమిన్ డి లోపం. ఇది లోపించడం వల్ల మనిషి బలహీనమైపోతాడు. కీళ్ల నొప్పుులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలుంటాయి. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. దీనికోసం 5 బెస్ట్ న్యూట్రియంట్లు డైట్లో చేర్చాల్సి ఉంటుంది.
Healthy Fat Foods: కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్. కానీ చాలామంది ఫ్యాట్ అనగానే చెడు కొలెస్ట్రాల్ అనే భావిస్తుంటారు. కానీ హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అవసరమనే విషయం చాలామందికి తెలియదు.
Fatty Acids importance: మనిషి శరీరంలో విటమిన్లు, మినరల్స్ కేవలం ఆరోగ్యం కోసమే కాదు మానసికంగా కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. ప్రత్యేకించి కొన్ని విటమిన్లు మానసిక ఆరోగ్యంతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఏ విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Weight Loss Diet: సాధారణంగా సమతుల ఆహారం తీసుకుంటే బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు సూచిస్తారు. ఈ రోజుల్లో కూర్చొని ఎక్కువ గంటలు పని చేయడం కూడా బరువు పెరగడానికి కారణం.
Flax Seeds Benefits: సాధారణంగా జుట్టు నెరవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సమస్య. అంటే వృద్ధాప్యంలో మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంటుంది. కానీ ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు నెరిసిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..
Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంచేంచుదుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిట్ అండ్ స్లిమ్ బాడీకు ఉపయోగపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి తెలుసుకుందాం..
Weight Loss Tips: ఆధునిక జీవనశైలి కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్య నుంచి విముక్తికి పొందేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి.
Cholesterol Control Tip: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ ఉంటే వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Cholesterol Tips: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ప్రామాణికాలున్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అత్యం ప్రమాదకరమైంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా..ప్రాణాంతకం కాగలదు.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురౌతున్న సమస్యల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు ఇటీవల విడుదల చేశారు.
Healthy Heart: గుండె శరీరంలో కీలకమైన భాగం. ఆ గుండె కొట్టుకున్నంతసేపే ప్రాణముంటుంది. బ్రేక్ లేకుండా కొట్టుకుంటూ ఉండాలంటే డైట్లో ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Cholesterol Tips: ఆరోగ్యానికి అన్నింటికంటే ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ గుండె నొప్పులు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే మీ డైట్లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే 4 వారాల్లోనే కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.
Omega 3 Fatty Acids: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.పేరులో సౌండ్ ఉన్నట్టే అద్భుత ఔషధం. ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ఊహించలేం కూడా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Cholesterol Tips: వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చంంటుున్నారు వైద్యులు.
Cholesterol Tips: కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. ఇందులో ఎల్డిఎల్ గుండె జబ్బులకు దారి తీసి..ప్రాణాంతకమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే..బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం.
Omega 3 Fatty Acids: మనిషి శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషక పదార్ధాల్లో ఇది ముఖ్యమైంది. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయే శాకాహార పదార్ధాల్లో ఉంటుందో తెలుసుకుందాం..
Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.
Cholesterol in Body: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలతో శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు. అవేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.