Big Twist In Meat Pieces Discovered In Temple: హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో మాంసం ముక్కలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపగా.. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాంసం ముక్కలు వేసిందో ఎవరో తేలిపోయింది. ఎవరో తెలుసా?
Double Head Snake Creates Tension In Hyderabad: సాధారణంగా అందరూ ఒక తల పామును చూసి ఉంటారు. రెండు తలల పాము అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి రెండు తలల పాము హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. రెండు తలల పాము హల్చల్ చేసింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు.
ముస్లిం దేశాల నేల నుంచి ప్రపంచం ఉలిక్కిపడే వాస్తవం వెలుగుచూసింది. ఏకంగా 4 వేల ఏళ్ల నాటి ప్రాచీన పట్టణం బయటపడింది. ఈ పట్టణంలో లభించిన మట్టి గిన్నెలు, ప్రాచీన ఆయుధాలు ఇందుకు కారణం. ఈ ప్రాచీన పట్టణం విశేషాల గురించి తెలుసుకుందాం.
MLA Majid Hussain Followers Attack On Feroze Khan: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏఐఎంఐఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. స్వయంగా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేశారు. దీంతో పాతబస్తీ రణరంగాన్ని తలపించింది.
ATM Dispenses Extra Money: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకుందామని ఓ వ్యక్తి వెళ్లి రూ.500 ఎంటర్ చేస్తే.. చేతికి రూ.2500 వచ్చాయి. దీంతో విషయం తెలుసుకుని జనాలు అక్కడికి ఎగబడ్డారు. పోలీసులు చేరుకుని ఏటీఎంను మూసివేశారు. వివరాలు ఇలా..
Chandrayangutta Police Arrested Fake Baba: తాను చెప్పినట్లు చేస్తే మీ కష్టాలు తీరుస్తానంటూ నిరుపేద మహిళలకు వల విసిరాడు. వాళ్లను నమ్మించి నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ ఫొటోలతో వారిని బెదిరిస్తూ.. ఫిజిక్‌ను బట్టి రేటు ఫిక్స్ చేస్తున్న నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా..
Petrol Bunks closed in Old City at Hyderabad. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Akbaruddin case: తొమ్మిదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసుపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాత బస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
. two sisters molested by baba in old city of hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో (old city) మంత్రాలతో వైద్యం పేరుతో ఓ దొంగ బాబా ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాబా ముసుగులో ఈ కేటుగాళ్లు మహిళలు, యువతులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బాబా అంటూ తన దగ్గరి వచ్చిన వారిపై చాలా కాలంగా ఇలాంటి ఘాతుకాలకే పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.