Sankranti festival: కోటి రూపాయల బంగారు పతంగీ.. ఓల్డ్ సిటీలో రచ్చ..

Sankranti: ఓల్డ్ సిటీలో కోటి రూపాయల కైట్, బంగారం మాంజ అంటూ కొంత మంది వార్తలలో నిలిచారు. ఈ కైట్ ను చూసేందుకు అక్కడి వారు ఎగబడ్డారు.

  • Zee Media Bureau
  • Jan 13, 2025, 09:46 PM IST

Pongal festival: సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు రూ. కోటి బంగారం పతంగీ అంటూ మళ్లీ రచ్చ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News