Nitish Kumar Reddy Climbs Tirumala Steps: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన పిచ్‌లపై అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపాడు. టీమిండియా సిరీస్ ఓడిపోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హఫ్ సెంచరీ తరువాత తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో సంబరాలు చేసుకోగా.. సెంచరీ తరువాత బాహుబలి మూవీలో ప్రభాస్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆటలోనే కాదు భక్తిలోనూ తగ్గేదేలే అని ఈ యంగ్ క్రికెటర్ నిరూపించాడు. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Nitish Pushpa Swag: నితీష్ అంటే ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్. ఇది చెప్పింది ఎవరో కాదు..సాక్షాత్తూ బీసీసీఐ. ఆసీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి టీమ్ ఇండియాను గట్టెక్కించిన విశాఖ కుర్రోడు, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాకు నిదర్శనమిది.
Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
Ind Vs Ban T20 Match Highlights: తెలుగు కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టేశాడు. బంగ్లాదేశ్‌పై రెండో టీ20 ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్తో టీమిండియాకు విజయం అందించాడు. భవిష్యత్‌లో సూపర్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.
PBKS vs SRH IPL 2024 Highlights SRH Beat PBKS: ఈ సీజన్లో అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ పైచేయి సాధించింది. చెన్నైపై సత్తా చాటిన సన్‌రైజర్స్ పీబీకేఎస్‌పై కూడా విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.