Nagarjuna to Introduce Prasanna kumar Bezawada: నాగార్జున ది ఘోస్ట్ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేస్తున్నాడా? అనే సందిగ్దత కొనసాగుతూ ఉండడంతో ఇప్పుడు ఆ అంశం మీద కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు
Bigg Boss Telugu 6: ఆదివారం నాటి ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఒకరు ఎలిమినేట్అయ్యారని అంటున్నారు కానీ ఆ విషయం నిజమా కాదా? అనేది ఆదివారం దాకా ఆగితే కానీ క్లారిటీ రాదు.
Ali Daughter Fatima Marriage కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. గత కొన్ని రోజులుగా అలీ ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి.. ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Bigg Boss: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్‌బాస్ ఇప్పుడు మెట్రో రైళ్లలో ప్రవేశించాడు. బిగ్‌బాస్ కెమేరాలు ఇప్పుడు మెట్రోలో మిమ్నల్ని వెంటాడుతాయి జాగ్రత్త. ఆశ్చర్యంగా ఉందా..లెట్స్ రీడ్ ద స్టోరీ..
Yashoda Openings are bigger than Akkineni Heroes: అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత నటించిన యశోద మూవీ అక్కినేని హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఆ వివరాలు
Galatta Geetu Video గలాట గీతూ తన ఎలిమినేషన్‌కు గల కారణాన్ని విశ్లేషించుకుంది. ఈ విశ్లేషణలో కొన్ని సిల్లీ పాయింట్లున్నాయి. ఇంకొన్ని మంచి వాలిడ్ పాయింట్లు తెలుసుకుంది.
Bigg Boss 6 Telugu 9th Weekend బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం ఎలా జరిగిందో అందరూ చూశారు. మిషన్ పాజిబుల్ టాస్క్ ఒకవైపు జరుగుతూనే ఉంది.. శ్రీహాన్ కెప్టెన్సీలో ఇనయకు ఫుడ్ మీద అభ్యంతరాలు కూడా వచ్చాయి.
Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.
Galata Geetu As Sanchalak గలాట గీతూకి ఇన్ని వారాల్లో సరైన క్లాస్ పీకాడు నాగార్జున. బొచ్చులో ఆట అంటూ ఇజ్జత్ తీసి పాడేశాడు. ఇన్ని రోజులు నెత్తికెక్కి ఆడిన గీతూ ఒక్కసారిగా పాతాళంలోకి పాడేసినట్టు అయింది.
Shrihan Not Deserves As Winner బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్ ఇన్నాళ్లు కాస్త అల్లరి చేస్తూ, నవ్విస్తూ, ఎవ్వరినీ నొప్పించుకుండా బాగానే వెళ్తూ వచ్చాడు. చివరకు ఈ ఎనిమిదో వారంలో కెప్టెన్ అయ్యాడు. మొదటి నిర్ణయంలోనే తప్పులో కాలేశాడు. దీంతో శ్రీహాన్ సమర్థత ఏంటన్నది అందరికీ తెలిసి వచ్చింది.
Nagarjuna Fires on Geetu Geetu బిగ్ బాస్ ఇంట్లో ఇన్నాళ్లు గీతూ చేసిన అతిని నాగ్ వెనకేసుకుంటూ వచ్చాడు. మంచి గేమర్ అంటూ పొగిడేశాడు. దీంతో ఆమెకు తలపొగరు నెత్తికి ఎక్కేసింది. కానీ ఇప్పుడు అదంతా దిగింది.
Bigg Boss 6 Telugu Galata Geetu బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ పెడుతున్న నస, చేస్తోన్న ఓవర్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిందే. గీతూకి విపరీతమైన నెగెటివిటీ పెరిగింది.
Bigg Boss 6 Telugu 7th Week Elimination Buzz బిగ్ బాస్ ఇంట్లోంచి ఏడో కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం వచ్చింది. అసలే ఈ ఏడో వారం మరింత చప్పగా సాగింది షో. ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం అందుతోంది.
బిగ్ బాస్ ఇంట్లో కీర్తి జనాలను అంతగా ఎంటర్టైన్ చేయడం లేదు. తనది తాను ఆట బాగానే ఆడిందని అనుకుంటూ ఆ భ్రమలోనే ఉండిపోయింది. కెప్టెన్ అయిన తరువాత కూడా నాగార్జున తనను పొగడలేదని హర్ట్ అయింది. ఇంత కష్టపడి ఆడితే.. అసలు గుర్తింపే లేదు.. ఎంకరేంజ్మెంట్ లేదని తెగ బాధపడిపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఈ శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది.
Nagarjuna Lakshmi Daggubati Wedding pic Viral నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి ఫోటోలో నాగార్జున అచ్చం నాగ చైతన్యలానే కనిపిస్తున్నాడని అంటున్నారు.
Akkineni Nagarjuna may Work with Mohan Raja: ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల నాగ్ వచ్చిన నాగ్ మోహన్ రాజాతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
The Ghost Vs God Father 2 Days Collections: గాడ్ ఫాదర్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా దసరాకు విడుదలైంది. కానీ ఈ సినిమా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.