Nagarjuna 100th Movie: ఈ మధ్యనే నా సామి రంగ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన తదుపరి సినిమాల తో బిజీ అయిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నాగార్జున కెరియర్ లో 100 వ సినిమా గురించిన చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం నాగార్జున ఒక తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Nagarjuna Dupe: నాగార్జున కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అందులో 'హలో బ్రదర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నాగ్..తొలిసారి పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు కనిపించే సన్నివేశాలున్నాయి. ఆ టైమ్‌లో నాగార్జునకు ఓ స్టార్ హీరో డూప్‌గా నటించారు.
Nagarjuna - Anshu: కింగ్ నాగార్జున కెరీర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలున్నాయి. అందులో మన్మథుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా అన్షు నటించింది. ఆ తర్వాత రాఘవేంద్ర సహా ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత తెరమరుగైంది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత వీళ్లిద్దరు మరోసారి కలిసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagarjuna - Naa Saami Ranga closing box office collections: నాగార్జున అక్కినేని ఘోస్ట్ మూవీ తర్వాత హీరోగా నటించిన మూవీ 'నా సామిరంగ'. ఈ మూవీ పొంగల్ పోటీలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమాకు పెట్టింది ఎంత ? చేసిన బిజినెస్ ఎంత ? టోటల్‌గా వచ్చింది ఎంతంటే ?
SSMB29: బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి సినిమాలకు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తో రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాలో నాగార్జునతో తో పాటు ఒక బాలీవుడ్ హీరో తీసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Rajamouli - Mahesh Babu: రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో పోకిరి తరహా వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు మహేష్ బాబు. ఇక త్వరలో పట్టాలెక్కనున్న రాజమౌళి కొత్త లుక్‌లో కనిపించబోతన్నాడు. ఆ లుక్ ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Nagarjuna: టాలీవుడ్ నవమన్మధుడు కింగ్ నాగార్జున.. ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.రీసెంట్ గా సంక్రాంతికి నా సామి రంగ మంచి కలెక్షన్స్ రాబట్టాడు. మరి నాగార్జున కెరీర్ లో 100 వ సినిమా ఎవరితో..ఎప్పుడు చేస్తున్నారో తెలుసా?
Kalyan Krishna: టాలీవుడ్ లో డైరెక్టర్లకి కొదవలేదు .కొందరు తమ సినిమాలతో సూపర్ సూపర్ సక్సెస్ అందుకుంటుంటే.. మరికొందరు చేతుల సినిమాలు లేక తట పటాయిస్తున్నారు. అలా డైలమాలో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. మరి ఇంతకీ అతని సమస్య ఏమిటో తెలుసుకుందాం..
Mahesh babu - Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Akhil 6: టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఫలితం దక్కని హీరో అక్కినేని అఖిల్. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. అప్పటినుంచి అతని నెక్స్ట్ మూవీ పై ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?
Nagarjuna - Naa Saami Ranga: నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా ఎంత రాబట్టిందంటే..
Nagarjuna: ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో నా సామి రంగా మంచి విజయం సాధించింది. హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించగా ఆ చిత్రం తరువాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రంగా ఈ నాగార్జున సినిమా మిగిలింది…
Naa Saami Ranga Story: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు పండుగ. వరస పెట్టి మరి ఈ పండుగకి సినిమాలను విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు హీరోలు, నిర్మాతలు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక చిత్రం నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా…
Naa Saami Ranga Collections : సంక్రాంతి పోటీలో చివరిగా విడుదలైన సినిమా నాగార్జున నా సామిరంగా. టీజర్ నుంచి మంచి అంచనాలు ఏర్పడుచుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Akkineni Nagarjuna: సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో వచ్చిన నాగార్జున.. అక్కినేని అభిమానులకు ఒక మంచి పండగ ట్రీట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వయసులో కూడా ఆయన ఇంత అందంగా ఎలా కనిపిస్తారు అనే విషయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు మన మన్మధుడు…
Nagarjuna: ఒకపక్క డిజాస్టర్స్ ..మరొక పక్క..సంవత్సరం నుంచి ఇంకే మూవీ తీయలేదు.. ఈ నేపథ్యంలో ఇక నాగార్జున మూవీస్ ఆపేస్తాడు అన్న రూమర్స్ వచ్చే సమయంలో.. నా సామిరంగా చిత్రంతో అందరిని సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగ్.
Naa Saami Ranga: స్టార్ హీరో నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ఏ లెవెల్ లో ఉందో అందరికీ తెలుసు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు సూపర్ డూపర్ హిట్ అందించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ సంక్రాంతికి వచ్చింది. ఆ తర్వాత ఆ మూవీకి సీక్వల్ గా తీసిన బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుదల అయింది. అందుకే ఈసారి కూడా ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి నాగార్జున వేసిన స్ట్రాటజీ మామూలుగా లేదు. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
Naa Saami Ranga Non-theatrical Rights: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం పక్కా మాస్ అవతార్ లో మన ముందుకి నా సామిరంగా సినిమాతో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రంపై మొదట్లో అంచనాలు లేకపోయినా.. టీజర్ విడుదల దగ్గర నుంచి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి..
Allari Naresh: కింగ్ నాగార్జున నయా మూవీ 'నా సామిరంగ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించబోతున్నాడట. తాజాగా అతడికి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఎలా ఉందంటే?
BB 7 Telugu: శనివారం హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చి పడేశాడు నాగార్జున. ఒక్కొక్కరి తప్పులను ఎండగడుతూ అదిరిపోయే హోస్టింగ్ చేశారు నాగ్. ముఖ్యంగా అమర్, శోభాశెట్టి, శివాజీ, యావర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.