ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!
Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ANR 100Th Birth Anniversary: ఈ ఇయర్ సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్బంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించి ఇండియన్ సినీ లెజెండ్ కు నివాళులు అర్పిస్తోంది.
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి బాటలోనే స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్ లో టాప్ మూవీస్ మాత్రమే కాదు.. కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారిన రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
Nagarjuna World Record: నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ కుమారుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు అసలు సిసలు టాలీవుడ్ మన్మథుడి ట్యాగ్ తో దూసుకుపోతున్నాడు. అయితే ప్రపంచ సినీ చరిత్రలో నాగ్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు మరెవవరికీ సాధ్యం కాలేదు. ఇంతకీ ఏమిటా రికార్డు..
Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు యాక్టర్ గా ఒక మూసకు పరిమితం కాకుండా.. క్లాస్ అండ్ మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో టాప్ చిత్రాలున్నాయి. అందులో నాగార్జునను యువసామ్రాట్ నుంచి కింగ్ ను చేసిన కొన్ని టాప్ మూవీస్ విషయానికొస్తే..
Nagarjuna Vs Revanth: నాగార్జునను టార్గెట్ చేయడం వెనక రేవంత్ వ్యూహం ఫలించినట్టేనా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును రేవంత్ ఒక దెబ్బతో మూడు పిట్టలను ఒకేసారి కొట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ హైడ్రా ముందు పెట్టి నాగార్జునను టార్గెట్ చేయడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించినట్టేనా...
Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున ను తప్పించే ఆలోచన చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.
HYDRA: హైడ్రా పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. అక్రమ కబ్జాకోరుల పాలిట హైడ్రా సింహ స్వప్నంలా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు సూపర్ పవర్స్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Nagarjuna: అవును సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నాగార్జున కూడా అదే పని చేస్తున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా తన పాత సూపర్ హిట్ సినిమా మురారిని రీ రిలీజ్ చేసాడు. అదే బాటలో కింగ్ నాగార్జున కూడా తన పాత సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాడు.
Sobhita - Amala Akkineni: అవును అమల అక్కినేని.. ఇపుడు శోభితా ధూళిపాల వీళ్లిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అమల నాగార్జునకు రెండో భార్య అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టింది. తాజాగా శోభితా కూడా అక్కినేని ఇంట్లో రెండో కోడలిగానే లెగ్ పెట్టబోతుంది. వీళ్లిద్దరిలో ఇదే కాకుండా మరో కామన్ పాయింట్ ఉంది.
Nagarjuna in villain role: ఇప్పటిదాకా హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. హీరోగా కాకపోయినా కొన్ని సినిమాలలో.. క్యామియో పాత్రలలో కూడా ప్రేక్షకులను అలరించారు. కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున.. ఇప్పుడు విలన్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు.
Nagarjuna Viral Video: ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక అభిమానికి సంబంధించిన ఈ వీడియో పైన.. సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఆఖరికి ఆ వీడియో నాగార్జున క్షమాపణలు కోరే వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జునకి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది.
Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ అభిమాని విషయంలో ఆయన బాడీ గార్డ్స్ దురుసుగా ప్రవర్తించిన కారణంగా బహిరంగ క్షమాపణ చెప్పారు.
Tollywood Senior Stars Educational Qualifications: తెలుగు సీనియర్ స్టార్ కథానాయకులు 60 ఏళ్ల పై బడిన వయసులో యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక మన హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. మన సీనియర్ టాప్ హీరోల చదవు విషయానికొస్తే..
Tollywood Senior Actors: ఒకప్పడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తుండేవి. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు ఎలాంటి ఈగోలు లేకుండా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఓ సినిమాలో మాత్రం ఈ నలుగురు అగ్ర హీరోలు కాసేపు కనిపించి అభిమానులను అలరించారు.
Divorce Celebrity Couples: సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది చిత్ర పరిశ్రమ మొదలైనప్పటి నుంచి ఉంది. ఇప్పటి తరంలోనే కాదు.. నిన్నటి తరం హీరోలు, హీరోయిన్లు పరస్పర విరుద్ద అభిప్రాయాలతో విడాకులు తీసుకున్నారు.
TS lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు చెదురు మొదురు సంఘటనల మినహా దేశ వ్యాప్తంగా ప్రశాంతంగానే ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎక్కడా ఓటెసినట్టు కనబడకపోవడం ఇపుడు చర్చీనీయాంశంగా మారింది.
Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.