Salzer Electronics share price: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారా. మరి సరైన స్టాక్స్ సెలక్ట్ చేసుకుంటున్నారా. సరైన స్టాక్స్ తోనే దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు మంచి రిటర్న్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. కొన్ని స్టాక్స్ తక్కువ కాలంలోనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఓపికతో ఉంటే కొన్ని స్టాక్స్ కాసుల పంట పండిస్తాయి. మీరు కోవిడ్ సమయంలో ఈ 54రూపాయలతో ఈ షేర్ కొని ఉంటే ఐదేళ్లలో అంటే నేడు కోటీశ్వరులు అయ్యేవారు. ఎందుకంటే ఈ ఐదేళ్లలో 54 రూపాయల నుంచి 1200 రెట్లు పెరిగింది.
Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. నిశిత పరిశీలనతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఏ స్టాక్ ఎప్పుడు ఎలా పరుగెడుతుందో..ఎప్పుడు థమాల్ అని పడిపోతుందో ఊహించలేని పరిస్తితి ఉంటుంది. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం..
Multibagger Stocks: షేర్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కొన్ని కంపెనీ షేర్లు ఒక్కసారిగా లాభాలు కురిపిస్తే మరికొన్ని కంపెనీల షేర్లు నషాల్లో పడిపోతాయి. ఇంకొన్ని షేర్లు తక్కువ కాలంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి. అలాంటి షేర్ గురించి తెలుసుకుందాం..
Share Market: షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. షేర్ మార్కెట్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..
Multibagger Share: షేర్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది రెహ్తన్ టీఎంటీ షేర్. ఈ కంపెనీ 11 బోనస్ షేర్లు అందించింది. లక్ష రూపాయల్ని 4 నెలల వ్యవధిలో 7 లక్షలకు చేర్చింది. ఆ వివరాలు మీ కోసం..
Multibagger Stock: స్టాక్ మార్కెట్లో ఎన్నో షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్, కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి. పెన్నీ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెన్నీ స్టాక్ మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్‌గా మారింది.
Multibagger IPO: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాల్ని ఇస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ 6 నెలల వ్యవధిలో 120 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
Multibagger stock: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని షేర్లు స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభాలిస్తుంటాయి. ఆ షేర్ల వివరాలు మీ కోసం..
Multibagger Stocks: షేర్ మార్కెట్లో మరోసారి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొద్దిరోజుల్లోనే ఆ కంపెనీ షేర్ రెట్టింపు ధర పలికింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ మరోసారి ఇన్వెస్టర్లకు అద్భుత లాభాలు తెచ్చిపెట్టింది.
Hot Stocks: షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే సంపాదన బాగుంటుంంది. ఇన్వెస్టర్ల పంట పండుతుంది. రానున్న కాలంలో ఇండియాలో షేర్ మార్కెట్ బాగుండవచ్చని అంచనా.
SBI Share Price: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి అవకాశమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్టాక్ విలువ భారీగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Multibagger Stocks: షేర్ మార్కెట్లో ఎప్పుడు ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కష్టం. అవగాహన ఉంటే మాత్రం షేర్ మార్కెట్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకు ఉదాహరణ మల్టీబ్యాగర్ స్టాక్స్..
Multibagger Stock: షేర్ మార్కెట్లో ఇటీవలి కాలంలో మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తరచూ వింటున్నాం. తక్కువ వ్యవధిలో అత్యధికంగా రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ గురించి తెలుసుకుందాం..
Multibagger stock: షేర్ మార్కెట్లో పెట్టుబడితో మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. దీర్ఘకాలం నిరీక్షిస్తే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు లభిస్తాయి. కేవలం 3 వేల పెట్టుబడితో 19 లక్షలు సంపాదించిన పరిస్థితి..
Multibagger Stock: షేర్ మార్కెట్ అంతులేని ప్రపంచం. అర్ధం చేసుకుంటే అద్భుతాలే. అదృష్టం కూడా అవసరం. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ షేర్లుగా పిలుస్తారు. ఆ వివరాలు మీ కోసం..
Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటే ఓ లోతైన అగాధం. అదృష్టం, దురదృష్టం రెండూ ఉంటాయి. కొన్ని షేర్లు పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్లు అందిస్తాయి. 7 రూపాయల షేర్ 318 రూపాయలకు చేరుకోవడమంటే అదే కదా మరి...
Multibagger Stock: షేర్ మార్కెట్ అంటేనే ఓ మాయ. ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు కేవలం 15 రూపాయలున్న ఆ కంపెనీ షేర్ ఇప్పుడు ఏకంగా 3 వేల రూపాయలకు చేరుకుంది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.