Russell Viper Snake Appears At Collectorate: ఓ కలెక్టర్ కార్యాలయంలోకి అత్యంత విషపూరితమైన పాము దూసుకెళ్లగా.. మరో చోట ప్రఖ్యాత ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆయా చోట్ల ఉద్యోగులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందారు.
King Cobra Creates Tension At Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.