Trending video: కోడి జగన్నాథుడి ఆలయంలోకి వచ్చి అక్కడ స్వామి వారి ముందు వంగి మరీ ప్రార్థించినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Loksabha elections 2024: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రాయిశ్చిత్యంగా మూడు రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పుకొచ్చారు.
Jagannath rath yatra 2022 Date: జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆచారాలు జ్యేష్ఠ పూర్ణిమ నుండి ప్రారంభమవుతాయి. ఈరోజు జగన్నాథుడు, సోదరి సుభద్ర మరియు అన్నయ్య బలభద్రుడు స్నానం చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.