Telangana Liquor Update: మద్యం ఆరోగ్యానికి హానికరం అని..ఎన్ని చోట్ల బహిరంగంగా ప్రకటించిన..సరే మందుబాబులు దీనికి విరుద్ధంగానే..వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక్క పూట చుక్క లేనిదే..జీవితం గడవదు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇలాంటి వారికి.. షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
Bar shops timings extended in Hyderabad: మందు బాబులకు ఇదొక గుడ్ న్యూస్... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ పని వేళలను పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Wine Shops In Telangana During Lockdown: లాక్డౌన్ ప్రకటన రాగానే తెలంగాణలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. మే 12 నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది. లాక్డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి.
Liquor Sales in Telangana: పలు దేశాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధం, లేక పరిమితితో కూడిన ఆంక్షల్ని విధిస్తున్నాయి. రాష్ట్రంలోనూ కొత్త కరోనా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణాలో మద్యాన్ని నిషేదించడంతో పాటు మద్యం నియంత్రణకు కఠినమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు డికె అరుణ దీక్ష కొనసాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.