Aghori: లేడీ నాగ సాధు అఘోరి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరీ రెచ్చిపోయింది. అంతేకాదు తన చేతిలోని త్రిశూలంలో ఓ వ్యక్తిని గాయపరిచడం కలకలం రేపుతోంది.
Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.
Aghori naga sadhu: లేడీ అఘోరీ ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఆమె మహా నంది నుంచి కర్నూల్ కు పాదయాత్రగా వచ్చింది. ఆమెను చూసేందుకు భక్తులు పొటెత్తినట్లు తెలుస్తొంది.
Drunker Play Games With Python Snake: దసరా పండుగ రోజు తాగుబోతు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక భారీ కొండచిలువను పట్టేసుకున్నాడు. దానితో ఆటలాడుకుంటున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Drunker Celebrates Dusshera Festival With Python Snake: దసరా పండుగ అంటే ఈయనదే. తాగిన మైకంలో కొండచిలువతోనే ఆటలు ఆడాడు. అది చుట్టుముట్టినా కూడా కొంచెం కూడా భయం లేకుండా నిద్రపోయాడు.
Obscene Videos Plays In Cable TVs ఇంటిల్లిపాది కలిసి టీవీ చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల వీడియోలు ప్రసారమవడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
High Court Bench in Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో 100 ఎకరాల్లో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
Miracle Incident Neem Tree Which Is Oozing Milk In Atmakur Nandyal District: వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దైవ మహిమగా భావించి ప్రజలు పూజించారు.
Minister nara Lokesh: మంత్రి నారాలోకేష్ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడ సమస్యలున్న వెంటనే పరిష్కరమయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇటీవల తన నియోజక వర్గంలో ప్రజాదర్బర్ కార్యక్రమంలో కూడా ఆయన సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే విధంగా ఆదేశించారు.
Butta Renuka Meets Anam Ramanarayana Reddy: అధికారం కోల్పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి వైసీపీ నుంచి ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూల్ జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. పత్తికొండలో రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
YSR Rythu Bharosa-PM Kisan Funds: రైతుల ఖాతాలోకి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను జమ చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ జిల్లా పత్తికొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.
Man Suspicious Death in Kurnool: భర్త మృతి చెందగా.. ఇంట్లోనే అట్టపెట్టెలు, చీరలతో భార్య దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో వెలుగుకి వచ్చింది. మృతుడిది సహజ మరణామా..? లేక హత్యనా..? అనే విషయం తేలాల్సి ఉంది.
కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను అధికారులు విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.