Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Pawan Kalyan Independence Day 2024 At Kakinada: కాకినాడ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తొలిసారి మంత్రి హోదాలో ఆయన జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan Visits Yetimoga oF Kakinada: 'దానశీలి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ వారసులు మీరు.. తన, మన బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి తరాల సంపద మీరు.. ప్రభుత్వం విదిలించే అరకొర సాయానికి దేహీ అనాల్సిన పని మీకు లేదు. మీరు పది మందికీ మత్స్యసంపదను పంచే సంపద సృష్టికర్తలు. మీరంతా స్వయంశక్తి సాధించే దిశగా పుట్టిందే జనసేన షణ్ముఖ వ్యూహం.. ప్రతి మత్స్యకారుడు ఆర్థికాభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
7 Peoples Dies in Kakinada While Cleaning Oil Tanker. కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు.
Lord Hanuman Idol: ఆంజనేయు స్వామి విగ్రహంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన కాకినాడలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో రకరకాల వదంతులు వ్యాపించాయి.
Watch B.Tech Students Dance In Class Room : విద్యార్థులు అశ్లీల భంగిమలతో చేసిన డాన్స్ వీడియో వాట్సాప్ గ్రూపులతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లోనూ అవడంతో విద్యార్థుల తీరుపై మండిపడిన కాలేజీ యాజమాన్యం... వారిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
Kakinada MLA Sensational Comments: కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తేనే ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని.. లేదంటే ఆపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
YSR KAPU NESTHAM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
KA Paul: హాట్ హాట్ కామెంట్లతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయన అనుచరులే గట్టి షాక్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ కేఏ పాల్ వాడుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు.
CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.
MLC Anantha Babu Car: ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈకేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Si Sucide In Ap:ఆంధ్రప్రదేశ్ లో గోపాలకృష్ణ అనే ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలకృష్ణ మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ కు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
Kakinada New Mayor: ఆంధ్రప్రదేశ్ కాకినాడ మేయర్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ ఖాతాలో మరో మేయర్ పదవి దక్కింది. అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలవడంతో కొత్త మేయర్‌ను ఇవాళ ఎన్నుకున్నారు.
NO Confidence Motion: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కార్పొరేషన్లో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. తెలుగుదేశం అసమ్మతి వర్గం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులు పదవీచ్యుతులయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.