మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో జీడిపప్పు అత్యంత కీలకమైంది. కారణం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ధరే చాలా ఎక్కువ. కిలో జీడిపప్పు కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు కూడా పలుకుతోంది. కొన్ని మన దేశంలోనే ఓ ప్రాంతంలో కిలో జీడి పప్పు టొమాటో ధర కంటే తక్కువే అంటే నమ్ముతారా..
Jharkhand High Court Grants Bail To Former CM Hemant Soren: జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారీ ఉపశమనం లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Dumka Spanish Tourist: జార్ఖండ్ లోని దుమ్కాలో స్పానిష్ యువతి అత్యాచారానికి గురైన ఘటన పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే జార్ఖండ్ జిల్లా అధికారులు బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Jharkhand Dumka Police: స్పెయిన్ దేశానికి చెందిన భార్యభర్తలు మన దేశంలోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి బైక్ మీద వచ్చారు. ఈ క్రమంలో.. జార్ఖండ్ లోని దుమ్కాలో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళపై కొందరు ఆగంతకులు సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Train Accident today: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Dog Biscuit Row: దేశంలో సరికొత్త వివాదం ఏర్పడింది. ఈ వివాదం అంతా 'కుక్క బిస్కెట్'పైనే. ఈ కుక్క బిస్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య వివాదం కొనసాగింది. ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గొడవగా మారింది.
JMM Camp at Hyderabad: మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు సంక్షోభంలో పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిణామాలు తెలంగాణకు పాకాయి. అక్కడి పార్టీ ఎమ్మెల్యేలు రక్షణ కోసం హైదరాబాద్‌కు చేరారు. రిసార్ట్ రాజకీయం భాగ్యనగర వేదికగా మొదలైంది. ఆ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం రక్షణనిస్తుండడం విశేషం.
Jharkhand Updates: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అధినేత, సీఎం హేమంత్ సోరెన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. భూ కుంభకోణం కేసులో సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్న హేమంత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు.
Pension Eligible Age: జార్ఖండ్‌లో పెన్షన్ వయసును 50 ఏళ్లకు తగ్గిస్తూ సీఎం హేమంత్ సోరెన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 36 లక్షల మందికి పెన్షన్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెన్షన్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,400 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Brother, Sister Got Married: అన్నాచెల్లెళ్ల బంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా సరే.. అన్నాచెల్లెల్ల బంధం అంటే మాటలకు అందని అత్యంత పవిత్రమైన బంధం. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఈ ఇద్దరు.
Woman Delivers Five Babies at Ranchi RIMS. ఓ మహిళ నార్మల్ డెలివరీలో ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
Jharkhand: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పిడుగుపడి నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన సాహిబ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Jharkhand Woman Murdered: జార్ఘండ్‌లోని గొడ్డా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీకి రంగులు వేసే విషయంలో వాగ్వాదం జరిగి కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Man Kills His Wife In Jharkhand: భార్య మరొకరితో ఫోన్ మాట్లాడుతుందని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్క ప్లాన్‌తో ఆమెను చంపి.. ఓ చోట పాతిపెట్టాడు. ఏమి తెలియనట్లు తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా..
Dhanbad Fire Accident News : ఆశిర్వాద్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధన్‌బాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓవైపు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
60 Hostel Girls Walked for 17 km at Night: కస్తూర్బా గాంధి రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకుంటున్న 60 మంది విద్యార్థినులు రాత్రి పూట 17 కిమీ నడుచుకుంటూ వెళ్లి మరీ కలెక్టరేట్లో డిప్యూటీ కమిషనర్ ఎదుట తమ నిరసన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.