Cashew Nuts Benefits: జీడిపప్పు ఆరోగ్యకరమైన ఆహారం. దీని చలికాలంలో ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు ఎలా తీసుకోవడం మంచిది? అలాగే ఏలాంటి ఆరోగ్యసమస్యలు ఉన్నవారు జీడిపప్పుడు తినకూడదు అనేది తెలుసుకోండి.
Diwali Healthy Gifts: ప్రతి మనిషి ఆరోగ్యపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభించేట్టు చూసుకోవాలి. ఈ దీపావళికు మీరు మీ బంధుమిత్రులకు అనవసరమైన బహుమతులు ఇచ్చేకంటే హెల్తీ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆ వివరాలు మీ కోసం.
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో జీడిపప్పు అత్యంత కీలకమైంది. కారణం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ధరే చాలా ఎక్కువ. కిలో జీడిపప్పు కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు కూడా పలుకుతోంది. కొన్ని మన దేశంలోనే ఓ ప్రాంతంలో కిలో జీడి పప్పు టొమాటో ధర కంటే తక్కువే అంటే నమ్ముతారా..
Cashew Nuts Side Effects: ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు ఖాళీ కడుపుతో తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనారోగ్యంతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు? జీడిపప్పు తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోండి!
కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus ) సమయంలో రోగనిరోధక ( Immunity ) శక్తి అత్యంత ప్రధానమైన అంశం. పెద్దలకు ఓకే కానీ..పిల్లల విషయంలో మాత్రం రోదనిరోధక శక్తి తక్కువగా ( Immunity In Kids ) ఉంటుంది. పైగా వర్షాకాలంలో పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.