T20 WC 2024: టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?
T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?
Irfan Pathan: జట్టును నడిపించే నాయకుడు నిస్వార్ధంగా ఉండాలి. జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. నా పని నేను చూసుకుంటానంటే కుదరదు. అలా వ్యవహరిస్తే ఇదిగో ఇలానే ట్రోలింగ్ కాకతప్పదు. టీమ్ ఇండియా సారధిపై వస్తున్న విమర్శలివీ..
Irfan Pathan gives suggestion to Virat Kohli ahead of IND vs AUS Test series. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును విశ్లేషించాడు.
Kuldeep Yadav Drop: టీమిండియా జెర్సీ ధరించి జట్టును గెలిపించాలని ఎంతో మంది ఆటగాళ్ల కోరిక. అద్భుత ప్రదన్శన తరువాత జట్టులో స్థానం సుస్థిరం అవుతుందని ధీమాతో ఉంటారు. కానీ కొందరు ప్లేయర్లను దురదృష్టం వెంటాడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన తరువాత కూడా తుది జట్టులో స్థానం కోల్పోయారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
Vikram's Cobra Movie will streaming on SonyLIV. 'చియాన్' విక్రమ్ నటించిన కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Chiyaan Vikram's Cobra Movie Official Trailer released. విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'కోబ్రా' సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ 'అపరిచితుడి'ని మించిపోయిందిగా.
Irfan Pathan on Umran Malik: భారత క్రికెట్లో జమ్మూకాశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేరు మార్మోగుతోంది. జాతీయ జట్టులో అతడిని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Jasprit Bumrah, fastest Indian pacer to claim 100 Test wickets: లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లతో టెస్ట్ కెరీర్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
Irfan Pathan Tested COVID-19 Positive: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వైరస్ బారిన పడ్డాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొన్న క్రికెటర్లలో కోవిడ్19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కావడం గమనార్హం.
ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దాదాపు 7 నెలలపాటు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించలేదు. ముఖ్యంగా క్రికెట్కు సంబంధించి పలువురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 10 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందులో అయిదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు వీరే..
క్రికెట్ అంటే చాలా మంది బ్యాట్స్ మెన్ గేమ్ అని మాత్రమే అనుకుంటారు. కానీ బౌరల్లు లేకుంటే క్రికెట్ మజానే లేదు అనేది జగమెరిగిన సత్యం. ఇక ఐపిఎల్ ( IPL ) మ్యాచుల్లో బౌలర్లు మ్యాచును క్షణాల్లో మలుపు తిప్పగలరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.